అన్వేషించండి

Toyota Innova Hycross EMIs: టోయోటా ఇన్నోవా హైక్రాస్ కొనడానికి ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? EMI గురించి పూర్తి వివరాలేంటి?

Toyota Innova Hycross EMIs: టోయోటా ఇన్నోవా హైక్రాస్ కారును EMI పద్ధతిలో కొనుగోలు చేయడం ఎలా? డౌన్ పేమెంట్ వివరాలుసహా ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి.

Toyota Innova Hycross EMIs: టోయోటా ఇన్నోవా హైక్రాస్ ఒక 7-సీటర్ కారు. టోయోటాకు చెందిన ఈ కారు బేస్ మోడల్ GX 7STR (పెట్రోల్) కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఇన్నోవా హైక్రాస్ మోడల్ బెస్ట్ సెల్లింగ్ వేరియంట్. అలాగే ఈ కారు హైబ్రిడ్ వేరియంట్ కూడా మార్కెట్లో ఉంది. ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 19.94 లక్షల నుంచి రూ. 31.34 లక్షల వరకు ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేయడానికి ఒకేసారి పూర్తి చెల్లింపు చేయడం అవసరం లేదు. బ్యాంకులు లోన్ మీద ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

EMI పై ఎలా కొనుగోలు చేయాలి Toyota Innova Hycross?

టోయోటా ఇన్నోవా హైక్రాస్  బేస్ మోడల్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర రూ. 24,82,864. దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో వాహనాలపై వేర్వేరు పన్నులు విధించడం వల్ల ఈ కారు ఆన్-రోడ్ ధరలో చాలా తేడా కనిపించవచ్చు. బ్యాంకు నుంచి కారును కొనుగోలు చేయడానికి తీసుకున్న లోన్‌పై దాదాపు 9 శాతం వడ్డీ వేస్తుంది, దీని వల్ల ఒక నిర్దిష్ట మొత్తాన్ని EMI రూపంలో బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది.

  • టోయోటా ఈ కారును కొనుగోలు చేయడానికి మీకు రూ. 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది. లోన్ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ మెరుగైనది అయితే మీకు ఈ స్థాయిలో లోన్ లభిస్తుంది. లేదంటే తగ్గొచ్చు. అప్పుడు మీరు ఎక్కువ డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే మేం ఇక్కడ చెప్పేది అంచనా మాత్రమే. ఇంత తక్కువ డౌన్ పేమెంట్‌కు ఎవరూ అంగీకరించకపోవచ్చు. మినిమం ఈ కారు కొనుగోలుకు 2.5 లక్షల వరకు డౌన్ పేమెంట్ తీసుకుంటారు.  
  • టోయోటా ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేయడానికి రూ. 2.32 లక్షలు డౌన్ పేమెంట్‌గా జమ చేయాల్సి ఉంటుంది. దీనికంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేస్తే మీరు లోన్ కిస్తీని తగ్గించవచ్చు.
  • టోయోటా ఇన్నోవా హైక్రాస్ కారును కొనుగోలు చేయడానికి 23,72,844 రూపాయలను మీరు నాలుగు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే 9 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ. 59,048 కిస్తీని బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది.
  • ఈ టోయోటా ఇన్నోవా హైక్రాస్ కారును కొనుగోలు చేయడానికి మీరు ఐదు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే 60 నెలల వరకు ప్రతి నెలా 9 శాతం వడ్డీతో రూ. 49,256 కిస్తీని జమ చేయాల్సి ఉంటుంది.
  • టోయోటా ఇన్నోవా హైక్రాస్ కారును కొనుగోలు చేయడానికి ఆరు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే ప్రతి నెలా రూ. 42,772 కిస్తీ చెల్లించాల్సి ఉంటుంది.
  • టోయోటా ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేయడానికి ఏడు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే,  బ్యాంకు ఈ లోన్‌పై 9 శాతం వడ్డీ వేస్తే ప్రతి నెలా రూ. 38,177EMI గా జమ చేయాల్సి ఉంటుంది.
  • టోయోటా ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేయడానికి మూడు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే,  బ్యాంకు ఈ లోన్‌పై 9 శాతం వడ్డీ వేస్తే ప్రతి నెలా రూ.75,456 గా జమ చేయాల్సి ఉంటుంది.

వివిధ బ్యాంకుల నుంచి కారు లోన్‌పై ఈ కారును కొనుగోలు చేసినప్పుడు ఇక్కడ ఇచ్చిన  సంఖ్యల‌్లో కొంత తేడా కనిపించవచ్చు. దీనికి లోన్ తీసుకునేటప్పుడు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవడం అవసరం.

టాప్ హెడ్ లైన్స్

సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!
టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!
మారుతి, హ్యుందాయ్‌ బాటలోనే టాటా.. సెప్టెంబర్‌ నుంచి ధరల మోత

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Embed widget