అన్వేషించండి

2025 Suzuki Access 125 : న్యూ సుజుకి యాక్సెస్ 125.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. ధర తెలిస్తే షాకే

2025 Suzuki Access 125 : 2025 సుజుకి యాక్సెస్ స్టాండర్డ్ ఎడిషన్ పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ కలర్ ఆఫ్షన్లలో రాబోతుంది.

2025 Suzuki Access 125 :  భారత్ ఎక్స్‌పోలో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా 2025 వెర్షన్ యాక్సెస్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇది వినియోగదారుల భిన్న అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త మోడల్ ధరలు రూ. 81,700 నుండి రూ. 93,300 వరకు ఉన్నాయి.  వేరియంట్ వారీగా ఫీచర్లను వివరంగా తెలుసుకుందాం.

2025 సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్
ఇది బేస్ వేరియంట్  రూ. 81,700 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. 2025 సుజుకి యాక్సెస్ స్టాండర్డ్ ఎడిషన్ పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ  కలర్ ఆఫ్షన్లలో రాబోతుంది.  ఈ బైక్   ఫీచర్ల వివిధ రకాల సమాచారాన్ని ప్రదర్శించే LCD ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ ఉన్నాయి. ఓడోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, క్లాక్, ఇంధన గేజ్, నోటిఫికేషన్ లైట్లు ఉన్నాయి. 2025 సుజుకి యాక్సెస్ 125  బేస్ వేరియంట్‌లో USB ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ లైట్, ముందు భాగంలో డ్యూయల్ యుటిలిటీ పాకెట్స్ ఉన్నాయి. ఫ్రంట్ లాక్ ఆపరేటెడ్ ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ లిడ్‌తో వినియోగదారులు సజావుగా ఇంధనం నింపే అనుభవాన్ని ఆశించవచ్చు.

సీటు కింద స్టోరేజ్, డ్యూయల్ యుటిలిటీ హుక్స్, హెల్మెట్‌లను పెట్టుకోవడానికి రెండు కింద సీటు హుక్స్, అల్యూమినియం ఫుట్‌రెస్ట్‌లు ఉన్నాయి. స్కూటర్ రోజువారీ అవసరాల కోసం తయారు చేశారు. ఇది ఫ్లాట్, లాంగ్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ తో రాబోతుంది.  వెడల్పుగా  ఫ్లాట్ సీటు, స్ట్రాంగ్  గ్రాబ్ రైల్‌తో రైడర్ డ్రైవింగులో సౌకర్యవంతంగా ఉంటాయి. సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్  బ్రేకింగ్ సెటప్ ముందు, వెనుక 130ఎంఎం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. సేఫ్టీ కోసం CBS సిస్టమ్ అందిస్తున్నారు. ఇతర సేఫ్టీ ఫీచర్లలో పార్కింగ్ బ్రేక్, సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్ ఉన్నాయి.

 Also Read: భారత మార్కెట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కు సీక్రెట్ గా సిద్ధమవుతోన్న మారుతి స్విఫ్ట్ ?
2025 సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్
ఇది రూ. 88,200 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్‌తో అందుబాటులో ఉన్న మూడు కలర్ ఆప్షన్‌లతో పాటు, స్పెషల్ ఎడిషన్ మోడల్ సాలిడ్ ఐస్ గ్రీన్ కలర్ ఆప్షన్‌ను కూడా లభిస్తుంది. బేస్ వేరియంట్ కంటే ఫంక్షనల్ ఆధిపత్యం పరంగా, స్పెషల్ ఎడిషన్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో 130ఎంఎం డ్రమ్ బ్రేక్ ఉంది. CBS స్టాండర్డ్‌గా రానుంది. చాలా ఇతర ఫీచర్లు బేస్ మోడల్ లాగానే ఉంటాయి.

2025 సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్
 టాప్ వేరియంట్ - రైడ్ కనెక్ట్ ఎడిషన్ - బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీ ఫీచర్ ను కలిగి ఉంటుంది.   వినియోగదారులు కాల్స్, SMS, WhatsApp అలర్ట్, ఓవర్ స్పీడింగ్ అలర్ట్, వెదర్ అప్ డేట్స్,  టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను యాక్సెస్ చేయవచ్చు. డిజిటల్ కన్సోల్ ఫోన్ బ్యాటరీ స్థాయిని కూడా ప్రదర్శిస్తుంది.

డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ సాఫ్ట్ కాపీలు వంటి ముఖ్యమైన పత్రాలను స్టోరేజ్ చేసుకునేందుకు డిజిటల్ వాలెట్ కూడా ఉంది. సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ స్పెషల్ పెర్ల్ షైనీ బీజ్ ఆఫ్షన్ తో వస్తుంది.. ఇది స్పెషల్ ఎడిషన్‌తో అందుబాటులో ఉన్న నాలుగు కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది. 

Also Read: దట్టమైన పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా ?.. ఈ చిట్కాలు పాటించండి

టాప్ హెడ్ లైన్స్

TATA Sierra EV:లైఫ్‌టైమ్‌ బ్యాటరీ వారంటీతో వస్తున్న మార్కెట్లోకి టాటా సియెర్రా ఈవీ ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే!
లైఫ్‌టైమ్‌ బ్యాటరీ వారంటీతో వస్తున్న మార్కెట్లోకి టాటా సియెర్రా ఈవీ ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే!
Fact Check On Ethanol News: E20 పెట్రోల్ నింపుకుంటే పూర్తి బాధ్యత వాహనదారులదే, సంబంధం లేదని ప్రభుత్వం చేతులెత్తేసిందా? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?
E20 పెట్రోల్ నింపుకుంటే పూర్తి బాధ్యత వాహనదారులదే, సంబంధం లేదని ప్రభుత్వం చేతులెత్తేసిందా? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?
పవర్, ప్రీమియం ఫీచర్లు, ఫుల్‌ సేఫ్టీతో వచ్చిన Skoda Kodiaq RS - ఫ్యామిలీ SUVలో కొత్త బెంచ్‌మార్క్
Skoda Kodiaq RS రోడ్‌ టెస్ట్‌ - పవర్, లగ్జరీ, పెర్ఫార్మెన్స్ ఒకే కారులో కలిసిన 7-సీటర్‌ SUV
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget