News
News
X

Love Horoscope Today 15th December 2022: ఈ రాశివారు ప్రేమ భాగస్వామి చేతిలో మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త

Love Horoscope Today 15th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Love Horoscope Today 15th December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి
ఈ రాశికి చెందిన ప్రేమికులు పెళ్లిచేసుకుంటారు. త్వరలోనే నిశ్చితార్థ సందడి ఉండబోతోంది. మీ మనసులో మాటని ప్రియమైన వారికి ప్రపోజ్ చేయకపోతే ఇక ఆలస్యం చేయకండి. అవివాహితులకు శుభసమం. వైవాహిక జీవితం బావుంటుంది. 

వృషభ రాశి 
ఈ రాశివారు ప్రేమ భాగస్వామిని ఆకస్మికంగా కలుస్తారు. మీ బంధం బలంగా ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ పెళ్లికి నో చెప్పినవారినుంచి గ్రీన్ సిగ్నల్ రావొచ్చు. పెళ్లైన వారు సంతోషంగా ఉంటారు.

మిథున రాశి
ఈ రాశివారి ప్రేమ జీవితానికి అనుకూలమైన రోజు. మీ బంధాలు బలపడతాయి. మీ జీవితంలో పరస్పరం సామరస్యం ఉంటుంది. భాగస్వామితో సమయం గడపడం మనసులో సంతోషాన్ని పెంచుతుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా ఆర్థిక ఇబ్బందులు కొంత తీరుతాయి

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కర్కాటక రాశి
ఈ రోజు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఏకపక్ష ప్రేమ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఇంటి పనికి సంబంధించి జీవిత భాగస్వామితో వివాదం ఉండవచ్చు.

సింహ రాశి 
ఈ రాశికి చెందిన అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. ఒంటరిగా ఉన్న వ్యక్తులు జంట పక్షిని వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. జీవిత భాగస్వామి అనారోగ్యం మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. 

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కన్యా రాశి
ఈ రాశివారు డేటింగ్ పై ఆసక్తి చూపిస్తారు. మీ భాగస్వామి ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వబోతున్నారు. కుటుంబ విషయాలకు సంబంధించి మాత్రం చిన్న చిన్న చికాకులు తప్పవు.  కొత్తగా పెళ్లైన వారు సంతోషంగా ఉంటారు

తులా రాశి 
ప్రేమ పేరుతో ప్రేమికులకు మీరు పెట్టే ఖర్చులు తగ్గించడం చాలా మంచిది. భాగస్వామితో ఉత్తమ క్షణాలను గడుపుతారు. జీవితభాగస్వామి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రోజు ప్రయాణంలో మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. 

వృశ్చిక రాశి 
ఈ  రోజు మీ జీవిత భాగస్వామితో కాసేపు నడవడం ద్వారా మనసుని తేలికపర్చుకుంటారు. నిజమైన ప్రేమికులు తమ బంధాన్ని మరింత బలపర్చుకునేందుకు ఈ రోజు మంచిరోజు.

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

ధనుస్సు రాశి
ఈ రాశి ప్రేమికులకు కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అవివాహితులకు సంబందాలు కుదురుతాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. కొంతమంది తప్పుడు వ్యక్తులు ప్రేమ పేరుతో మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త.

మకర రాశి
ఈ రాశివారు జీవిత భాగస్వామి అనారోగ్యం కోసం డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పరస్పర విభేదాలు ఉంటాయి. మాట తూలకండి

2023  కర్కాటక  రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కుంభ రాశి 
ఈ రాశివారు కొంతమంది ప్రేమ పేరుతో తమ జీవితంలోకి వచ్చేవారి చేతిలో మోసపోతారు. కొందరు ప్రేమికులు నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా విడిపోయే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మాటపట్టింపులున్నప్పటికీ వెంటనే సర్దుకుంటాయి.

మీన రాశి
మీ ప్రేయసితో వివాదం ఉండే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఖర్చులు పెరుగుతాయి. వివాహం కాని వారికి ఒక సంబంధం రాబోతోంది.

2023  సింహ  రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 15 Dec 2022 05:24 AM (IST) Tags: Love Rasi Phalalu Astrological Prediction for Zodiac Signs Love Horoscope Today 15th December 2022

సంబంధిత కథనాలు

Horoscope Today 30th January 2023:  రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు

Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5  రాశి ఫలాలు

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్