అన్వేషించండి

Pisces Horoscope 2024: ఈ రాశివారికి 2024 లో ఆదాయం బావుంటుంది - మిగిలిన అన్ని విషయాల్లోనూ పోరాటం తప్పదు!

Pisces Yearly Astrology : 2024 లో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి...

Pisces Yearly Horoscope 2024: మీన రాశి వారికి 2024 మొత్తం పోరాటంలానే అనిపిస్తుంది. ఒకే ఒక్క ఉపశమనం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులుండవు. శని సంచారం మీ మానసిక ఒత్తిడి, ఆందోళన పెంచుతుంది. ప్రారంభించిన ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మితిమీరిన కోపం ఉంటుంది, డబ్బు ఖర్చు అవుతుంది. కాళ్లకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ఆలోచించి ఖర్చు చేయండి. చెడు కలలు వస్తాయి. కొన్ని సంఘనలు జరగడం వింతగా అనిపిస్తుంది. జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ మీన రాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

Also Read: ఈ రాశివారికి 2024 అదిరిపోయింది, మ్యాగ్జిమం అనుకూల ఫలితాలే!

Aquarius January to December Horoscope 2024

జనవరి  (Pisces January Horoscope 2024)

జనవరి నెలలో పోరాటం ఉంటుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ కార్యాలయంలో పురోగతికి మంచి అవకాశాలు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయం బాగానే ఉంటుంది

ఫిబ్రవరి (Pisces Februar Horoscope 2024)

ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బయటకు చెప్పుకోలేని ఏదో చింత మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. 

మార్చి, ఏప్రిల్  (Pisces March, April Horoscope 2024)

ఈ రెండు నెలల్లో ఆర్థిక నష్టాలుంటాయి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం విషయంలో ఆందోళన నెలకొంటుంది. పిల్లలకు సంబంధించి ఇబ్బందులుంటాయి. కుటుంబంలో కలహాలు, విభేదాలుంటాయి. కార్యాలయంలో పై అధికారుల నుంచి మెప్పు పొందుతారు.

Also Read: 2024 ఈ రాశివారితో చెడుగుడు ఆడేసుకుంటుంది!

మే , జూన్ (Pisces May Horoscope 2024)

మీన రాశివారికి మే నెల శుభప్రదంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో పడిన పనులు పూర్తవుతాయి. కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు
 
జూన్ (Pisces June Horoscope 2024)

జూన్ నెలలో భూమి మరియు ఇంటికి సంబంధించిన సమస్యలు లేదా వివాదాలు తలెత్తవచ్చు . ఆర్థిక ఇబ్బందులైతే ఉండవు. దూరప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావొచ్చు.

Also Read: ఈ రాశివారికి 2024 లో కెరీర్ బావుంటుంది కానీ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు తప్పవ్!

జూలై ,ఆగష్టు (Pisces July, August Horoscope 2024)

ఈ రెండు నెలల్లో మీన రాశివారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఊహించని ఖర్చులుంటాయి. నూతన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. గతంలో కొనుగోలు చేసిన ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి

సెప్టెంబరు, అక్టోబర్ (Pisces September,October Horoscope 2024)

ఈ రెండు నెలల్లో ఖర్చులు పెరుగుతాయి. గడిచిన నెలలతో పోలిస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది.  

Also Read: ఈ రాశివారిని 2025 వరకూ శని ఆడుకుంటుంది కానీ ఆర్థికంగా బలపరుస్తుంది

నవంబర్ ,డిసెంబర్ (Pisces November, December Horoscope 2024)

2024 లో చివరి రెండు నెలల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోని కష్టాలు వచ్చినా ఇట్టే పరిష్కారం అయిపోతాయి. అయితే అనవసర వివాదాల వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. కుటుంహ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

Pisces Health Rashifal 2024

2024 సంవత్సరం మీనరాశివారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలున్నాయి. ఎక్కువ తలనొప్పి, మెడకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూత్ర సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. కాళ్లపై గాయాలయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త వహించండి.

Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!

Pisces Bussines and Money Rashifal 2024

2024 సంవత్సరం వ్యాపారం లేదా ఉద్యోగానికి మీనరాశివారికి అనుకూలంగా ఉంటుంది.  మీరు మీ పని రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో పెరుగుదల ఉండవచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది.

Pisces Education Rashifal 2024

ఈ ఏడాది మీన రాశి విద్యార్థులు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. పోటీ పరీక్షలు రాసేవారికి ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం తక్కువే. 

Also Read: 2024 లో ఈ రాశివారికి డబ్బుకి లోటుండదు కానీ మనశ్సాంతి ఉండదు!

Pisces  Marriage Life Rashifal

2024లో మీన రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో మీకున్న గౌరవం ఇంట్లో కూడా గౌరవాన్ని పెంచుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. 

పరిహారం :నిత్యం శ్రీ సూక్తం పఠించండి...

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Embed widget