అన్వేషించండి

Dhanteras 2024: ధన త్రయోదశికి 'యమదీపం' ఏ సమయంలో వెలిగించాలి!

Dhanteras 2024 : అక్టోబరు 29 సాయంత్రానికి త్రయోదశి తిథి ఉంది.. అక్టోబరు 30 ఉదయానికి త్రయోదశి ఉంది. ఈ రెండు రోజులు సాయంత్రం యమదీపం వెలిగించాలి...ఇలా...

Diwali 2024

1/6
ఆయుర్వేద విజ్ఞానానికి అధిపతి అయిన ధన్వంతరి జయంతి రోజే ధన త్రయోదశి. ఇదే రోజు సాయంత్రం ఇంటి ద్వారం బయట దీపం వెలిగిస్తారు. దానినే యమదీపం అని పిలుస్తారు. యమదీపం వెలిగించడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది.  పూర్వకాలంలో ‘హిమ’ అనే మహా రాజుకి లేక లేక ఓ కొడుకు జన్మిస్తాడు. అయితే తన జాతకం చూసిన రాజగురువు... ఆ యువరాజు పెళ్లైన నాలుగో రోజు చనిపోతాయడని చెబుతారు. కాలక్రమంలో ఆ రాకుమారుడిని ఓ రాకుమారి వరిస్తుంది. తన జాతకం గురించి చెప్పినప్పటికీ...తననే వివాహం చేసుకుంటానని పట్టుబడుతుంది. చేసేది లేక ఇరు రాజకుటుంబాలు అంగీకరించి వివాహం జరిపిస్తాయి .

2/6
పూర్వకాలంలో ‘హిమ’ అనే మహా రాజుకి లేక లేక ఓ కొడుకు జన్మిస్తాడు. అయితే తన జాతకం చూసిన రాజగురువు... ఆ యువరాజు పెళ్లైన నాలుగో రోజు చనిపోతాయడని చెబుతారు. కాలక్రమంలో ఆ రాకుమారుడిని ఓ రాకుమారి వరిస్తుంది. తన జాతకం గురించి చెప్పినప్పటికీ...తననే వివాహం చేసుకుంటానని పట్టుబడుతుంది. చేసేది లేక ఇరు రాజకుటుంబాలు అంగీకరించి వివాహం జరిపిస్తాయి .

3/6
తన భర్తని తాను కాపాడుకోగలను అనే ధీమాతో ఉంటుంది ఆ రాకుమారి. జాతకం ప్రకారం నాలుగో రోజు రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇంటి దగ్గర దీపం వెలిగించి..బంగారం, వెండి ఆభరణాలు పోగు పోసింది

4/6
రాకుమారుడి ప్రాణం తీసేందుకు పామురూపంలో వచ్చిన యముడు.. ఆ దీపాల కాంతి నగలపై పడడంతో కళ్లు చెదురుతాయి.. అదే సమయంలో  రాకుమారి పాటలకు అలానే ఆగిపోతాడు యముడు.ఈలోగా యమ ఘడియలు దాటిపోతాయి..ఖాళీ చేతులతో వెనక్కు తిరుగుతాడు యముడు..

5/6
ఆరోజు నుంచి ధన త్రయోదశి రోజు వెండి, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి లక్ష్మీదేవికి పూజ చేయడం అనే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఇంటిబయట గుమ్మం దగ్గర సంధ్యాసమయంలో దీపం వెలిగించడం ద్వారా మృత్యుభయం తొలగిపోతుందనే సెంటిమెంట్ బలపడింది.

6/6
మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి , నువ్వుల నూనె..రెండింటిలో ఏదైనా పోసి దీపారాధన చేయొచ్చు. దక్షిణ దిక్కుకి అధిపతి యముడు కాబట్టి ఆ దిశగా దీపం వెలిగించాలి.

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 :
"పుష్ప 2" రిజల్ట్​పై మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్... మెగా విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మైత్రి నిర్మాతలు
ABP Southern Rising Summit: హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 :
"పుష్ప 2" రిజల్ట్​పై మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్... మెగా విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మైత్రి నిర్మాతలు
ABP Southern Rising Summit: హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan And Sharmila: జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
GHMC Commissioner: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
Embed widget