అన్వేషించండి

Aquarius Horoscope 2024: ఈ రాశివారికి 2024 అదిరిపోయింది, మ్యాగ్జిమం అనుకూల ఫలితాలే!

Aquarius Yearly Astrology : 2024 లో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి...

Aquarius Yearly Horoscope 2024: 2024 సంవత్సరం కుంభ రాశి వారికి మ్యాగ్జిమం అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి ఉంటుంది. భూమి, వాహనం, ఇల్లు సౌఖ్యాలు పెరుగుతాయి. కొత్త ఆదాయ వనరుల సృష్టి కొనసాగుతుంది. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు పిల్లలకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. సంతానం అబివృద్ధి చెందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. అయితే శని సంచారం కారణంగా మానసిక సమస్యలు కొన్ని ఉంటాయి.  జనవరి 2024 నుంచి డిసెంబరు వరకూ కుంభ రాశివారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

Also Read: 2024 ఈ రాశివారితో చెడుగుడు ఆడేసుకుంటుంది!

Aquarius January to December Horoscope 2024
జనవరి, ఫిబ్రవరి ( Aquarius january 2024 , February 2024 Horoscope)
కుంభ రాశి వారికి జనవరి, ఫిబ్రవరి నెలలు అనుకూలం. ఆదాయ మార్గాలను పెంచుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. శుభ కార్యాలకు ధనం వెచ్చిస్తారు. శనిప్రభావం వల్ల కొన్ని చింతలుంటాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో విభేదాలు ఉండొచ్చు. 

మార్చి , ఏప్రిల్  ( Aquarius March, April 2024 Horoscope)
మార్చి ఏప్రిల్ నెలల్లో శుభ ఫలితాలు పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనం పొందుతారు. ఏప్రిల్లో ఖర్చులు పెరుగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 17 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. 

Also Read: ఈ రాశివారికి 2024 లో కెరీర్ బావుంటుంది కానీ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు తప్పవ్!

మే , జూన్  ( Aquarius May, June 2024 Horoscope)
మే, జూన్ నెలల్లో మీరు పిల్లలకు సంబంధించి కొన్ని ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకు సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఉన్నత స్థాయి అధికారులతో పరిచయాలు బావుంటాయి. వారి నుంచి లాభపడతారు. వినోదం, ప్రయాణం కోసం ఖర్చులు చేస్తారు

జూలై, ఆగష్టు ( Aquarius July, August 2024 Horoscope)
జూలై, ఆగష్టు నెలలు కుంభరాశివారికి అనుకూల ఫలితాలుంటాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీరు సమస్యల నుంచి సులభంగా బయటపడతారు . తలపెట్టిన పనిలో కీర్తిని పెంచుకుంటారు. స్నేహితులు నుంచి మద్దతు పొందుతారు. 

సెప్టెంబర్, అక్టోబర్ ( Aquarius September, October 2024 Horoscope)
ఈ రెండు నెలలు సాధారణంగా ఉంటాయి. అప్పుడే కోపం, అప్పుడే ప్రశాంతత అనిపిస్తుంది. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు మీ శత్రువు కారణంగా బాధపడతారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి.

Also Read: ఈ రాశివారిని 2025 వరకూ శని ఆడుకుంటుంది కానీ ఆర్థికంగా బలపరుస్తుంది

నవంబర్ , డిసెంబర్ ( Aquarius November, December 2024 Horoscope)
2024 లో చివరి రెండు నెలలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఉన్నత అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. సన్నిహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. మానసిక ఇబ్బందులుంటాయి. ఆత్మవిశ్వాంతో ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

Aquarius Health Rashifal 2024
2024 సంవత్సరం సాధారణంగా కుంభ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది.  కంటి సమస్యలు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలు హెచ్చు తగ్గులు ఉంటాయి.

Aquarius Bussines and Money Rashifal 2024
కుంభ రాశివారికి ఈ ఏడాది వ్యాపారం, ఉద్యోగం పరంగా బావుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, కొత్త ఆదాయ వనరుల ఏర్పాటుకు మార్గాలు తెరుచుకుంటాయి. బాగానే సంపాదిస్తారు.

Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!

Aquarius Education Rashifal 2024
కుంభ రాశి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్యకు అవకాశాలుంటాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. జ్ఞానాన్ని మెరుగుపర్చుకునేందుకు ఇదే మంచిసమయం.

Aquarius Marriage Life Rashifal
2024లో కుంభరాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి, వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూప దాల్చుతుంది. 

పరిహారం: నిత్యం శివ చాలీశా, శని చాలీశా పారాయణం చేయండి. వికలాంగులకు ఆహారం అందించండి.

Also Read: 2024 లో ఈ రాశివారికి డబ్బుకి లోటుండదు కానీ మనశ్సాంతి ఉండదు!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Redmi K80 Series: సూపర్ కెమెరా, భారీ బ్యాటరీలతో లాంచ్ అయిన రెడ్‌మీ కే80 సిరీస్ - ధర ఎంతంటే?
సూపర్ కెమెరా, భారీ బ్యాటరీలతో లాంచ్ అయిన రెడ్‌మీ కే80 సిరీస్ - ధర ఎంతంటే?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Redmi K80 Series: సూపర్ కెమెరా, భారీ బ్యాటరీలతో లాంచ్ అయిన రెడ్‌మీ కే80 సిరీస్ - ధర ఎంతంటే?
సూపర్ కెమెరా, భారీ బ్యాటరీలతో లాంచ్ అయిన రెడ్‌మీ కే80 సిరీస్ - ధర ఎంతంటే?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Zarina Wahab On Prabhas: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?
ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?
Embed widget