అన్వేషించండి

Atmakuru polling : ఆత్మకూరులో పోలింగ్ స్టేషన్ల వద్ద కొవిడ్ ప్రొటోకాల్- అలా చేస్తేనే పోలింగ్ బూత్‌లోకి ఎంట్రీ

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తున్నారు. పోలింగ్ కోసం వస్తున్న ఓటర్లకు శానిటైజర్, మాస్క్ లు అందిస్తున్నారు.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తున్నారు. పోలింగ్ కోసం వస్తున్న ఓటర్లకు శానిటైజర్, మాస్క్ లు అందిస్తున్నారు. ఆశా వర్కర్లు ప్రాథమిక చికిత్స కిట్ లు అక్కడే ఉంచుకుని విధులు నిర్వహిస్తున్నారు. 


Atmakuru polling : ఆత్మకూరులో పోలింగ్ స్టేషన్ల వద్ద కొవిడ్ ప్రొటోకాల్- అలా చేస్తేనే పోలింగ్ బూత్‌లోకి ఎంట్రీ

పోలింగ్ శాతంపై అనుమానం.. 
ఓవైపు పోలింగ్ మొదలైనా.. ఓటర్ల బారులు కనిపించడంలేదు. ఒక్కొక్కరే నిదానంగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. మరోవైపు కూలి పనులకోసం వెళ్లే మహిళళు..ఉదయాన్నే ఆత్మకూరులోని పలు కూడళ్లలో కనిపించారు. వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించడంలేదు. పొలం పనులకోసం మహిళలు వెళ్తున్నారు. 


Atmakuru polling : ఆత్మకూరులో పోలింగ్ స్టేషన్ల వద్ద కొవిడ్ ప్రొటోకాల్- అలా చేస్తేనే పోలింగ్ బూత్‌లోకి ఎంట్రీ

రాత్రి వర్షానికి పోలింగ్ స్టేషన్లు బురదమయం కావడంతో.. తెల్లవారగానే అధికారులు హడావిడి పడుతూ పనులు పూర్తి చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్లకు ఇసుక తరలించారు. బురద లేకుండా చూస్తున్నారు. రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు చాలా చోట్ల షామియానాలు తడిసిపోయాయి. 


Atmakuru polling : ఆత్మకూరులో పోలింగ్ స్టేషన్ల వద్ద కొవిడ్ ప్రొటోకాల్- అలా చేస్తేనే పోలింగ్ బూత్‌లోకి ఎంట్రీ

ఆత్మకూరు ప్రశాంతంగానే కనిపిస్తున్నా.. పోలింగ్ కేంద్రాల్లో 44 శాతం సమస్యాత్మకమైనవేనని అధికారులు నిర్థారించారు. మొత్తం 6 మండలాల్లో 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 123 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు  అక్కడ అదనపు బలగాలను మోహరించారు. టీడీపీ పోటీలో లేకపోవడంతో గొడవలు జరిగే అవకాశం లేదని అనుకున్నా.. స్థానికంగా ఉన్న గ్రూపు రాజకీయాలతో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని పోలీసులు ముందు జాగ్రత్త తీసుకున్నారు. 123 కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. 

పోలింగ్ శాతంపై సందేహం.. 
విజయంపై ఇప్పటికే ధీమాగా ఉన్న అధికార వైసీపీ.. లక్ష మెజార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. పోలింగ్ శాతం వీలైనంత మేర పెంచేందుకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరులో 83.38 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి ఆ స్థాయిలో పోలింగ్ కి జనం ఆశక్తి చూపిస్తారా లేదా అనేది సందేహమే. ఇప్పటికే పల్లెల్లో చాలామంది నర్రవాడలో జరిగే వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు తరలి వెళ్లారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉన్నవారు కూడా గత ఎన్నికలకోసం తరలి వచ్చినట్టు ఈసారి రావడంలేదు. దీంతో పోలింగ్ శాతం తగ్గుతుందనే అంచనాలున్నాయి. 

వాతావరణంలో మార్పు.. 
నిన్న మొన్నటి వరకు ఎండలు మండిపోతున్నా.. రాత్రి నుంచి వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఉన్నట్టుండి భారీ వర్షం పడింది. ఈరోజు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. భారీ వర్షం పడితే ఓటింగ్ శాంత తగ్గడానికి అది కూడా ఓ కారణం అయ్యే అవకాశముంది. 

 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
BPCL Refinery Project: ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
CM Chandrababu: వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget