అన్వేషించండి
Man Stuck Between Rocks In Kamareddy: రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ఓ వ్యక్తి రాళ్ల మధ్య చిక్కుకున్నాడు. రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు.... అడవిలోకి వెళ్లి ప్రమాదవశాత్తూ అక్కడ రాళ్లల్లో చిక్కుకున్నాడు. రాళ్ల మధ్యలో ఉన్న చిన్న గుహలో పడిపోయాడు. బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అతను ఇంటికి ఎంతకీ రాకపోయేసరికి కుటుంబసభ్యులు వచ్చేసరికి రాజు అక్కడ ఇరుక్కున్నట్టు తెలిసింది. పోలీసులకు సమాచారం అందించాక.... వారు వచ్చి రాజును బయటకు తీసేందుకు సుమారు 13 గంటలకుపైగా యత్నిస్తున్నారు.
వ్యూ మోర్





















