అన్వేషించండి
Minister Gangula Kamalakar : బీజేపీ నాపై కావాలనే ఆరోపణలు చేస్తోంది | DNN | ABP Desam
తనపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రానైట్ కంపెనీలపై ఈడీ సోదాల కేసులో విచారణ సంస్థలకు సహకరించేందుకే తాను విదేశాల నుంచి వచ్చానన్న గంగుల..తనను ఎవరూ రాలేదని తెలిపారు. ఈడీ తనను హైదరాబాద్ కు రావాలని ఆదేశించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు గంగుల కమలాకర్.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















