అన్వేషించండి
TRS Protest | IT Raids On Mallareddy: రాజకీయ కక్ష అంటూ టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి.... ఆయనను చూసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఇంటి వద్దకు చేరుకున్నారు. కేంద్ర బలగాలు వారిని అనుమతించలేదు. గేటు దాటి లోపలికి వస్తే లాఠీఛార్జ్ జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















