అన్వేషించండి
Hyderabad in Tri Colours : త్రివర్ణ పతాక వెలుగుల్లో మెరిసిపోతున్న నగరం | ABP Desam
ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా త్రివర్ణ పతాక వెలుగుల్లో హైదరాబాద్ మెరిసిపోతోంది. చారిత్రక కట్టడమైన చార్మినార్ మూడు రంగుల్లో సూపర్ గా కనిపిస్తోంది. గోల్కొండ కోట, మొజంజాహి మార్కెట్ లు త్రివర్ణ శోభను సంతరించుకున్నాయి. షాపింగ్ మాళ్లు, హోటళ్లు కళ్లుచెదిరే మూడు రంగుల కాంతుల మధ్య మెరిసిపోతున్నాయి. ఇది వరకు చూసిన ప్రదేశాలే.. చూడ ముచ్చటగా కనిపిస్తుండటంతో జనాలు భారీగా తలివస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















