అన్వేషించండి
Hyderabad Fish Canteen| హైదరాబాద్ లో ఫిష్ ఫుడ్ కి బెస్ట్ స్పాట్ ఇదే | ABP Desam
తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశం తో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల వారి సహకారం తో ఫిష్ క్యాంటీన్ ను నిర్వహిస్తోంది. టీ ఎస్ ఫిష్ క్యాంటీన్ హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్ ప్రాంతం లో ఉంది. ప్రభుత్వమే ప్రత్యేక రాయితీలను కలిపిస్తూ ఈ క్యాంటీన్ నిర్వహణ కు ప్రోత్సహిస్తోంది.
వ్యూ మోర్





















