అన్వేషించండి

T20 World Cup 2026 Jasprit Bumrah Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ

టీ20 వరల్డ్ కప్ 2026ను ( T20 World Cup 2026 ) టీమిండియా విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచులో అమెరికాపై 29 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే నమీబియాతో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఓ సవాల్ ఎదురైంది. ఆ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) ఆడుతాడా లేదా అని. అభిషేక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) అనారోగ్యం కారణంగానే తొలి మ్యాచ్ ఆడలేదు. హర్షిత్ రాణా ( Harshit Rana ) గాయపడడంతో సిరాజ్ టీమ్ లోకి వచ్చాడు. 

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటర్లు అమెరికా బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ( Suryakumar Yadav ) మినహాయిస్తే, మరే ఇతర బ్యాటర్ అంతగా రాణించలేదు. అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) గోల్డెన్ డక్‌ కాగా, తర్వాత ఫీల్డింగ్ చేయడానికి కూడా ఫీల్డ్ లోకి దిగలేదు. అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, కడుపునొప్పి, అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నాడని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. 

వాతావరణం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జ్వరంతో బాధ పడుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కోలుకుని తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) ఢిల్లీలో టీమిండియాతో చేరతాడని సూర్యకుమార్ తెలిపాడు. నమీబియాతో మ్యాచ్ బుమ్రా ఆడితే, సిరాజ్ ప్లేయింగ్ 11లో చోటు కోల్పోతాడు. తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసినా కూడా బుమ్రా జట్టులోకి రావడంతో సిరాజ్‌ను బయటకు పంపించవచ్చు.

ఆట వీడియోలు

LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Viewership: ఐపీఎల్ 2026 ధమాకా ఓపెనింగ్: 515 మిలియన్ల వ్యూయర్షిప్‌తో కొత్త రికార్డు..!
ఐపీఎల్ 2026 ధమాకా ఓపెనింగ్: 515 మిలియన్ల వ్యూయర్షిప్‌తో కొత్త రికార్డు..!
Arjun Tendulkar : ముంబైని వీడటంపై అర్జున్ టెండూల్కర్ సంచలన వ్యాఖ్యలు! ఆ కార‌ణంతోనే ల‌క్నోలోకి వెళ్లాన‌ని వెల్ల‌డి
ముంబైని వీడటంపై అర్జున్ టెండూల్కర్ సంచలన వ్యాఖ్యలు! ఆ కార‌ణంతోనే ల‌క్నోలోకి వెళ్లాన‌ని వెల్ల‌డి
IPL 2026 DC VS LSG Result Update: ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ! రాణించిన స‌మీర్, స్ట‌బ్స్, ఎంగిడి, న‌ట‌రాజ‌న్.. బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ల‌క్నో బోల్తా!
ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ! రాణించిన స‌మీర్, స్ట‌బ్స్, ఎంగిడి, న‌ట‌రాజ‌న్.. బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ల‌క్నో బోల్తా!
Cricket Australia: క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో 21 మందికి చోటు.. గ్లెన్ మాక్స్‌వెల్‌కు నిరాశే
క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో 21 మందికి చోటు.. గ్లెన్ మాక్స్‌వెల్‌కు నిరాశే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Bhumana Karunakar Reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
Target Harish Rao: తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
Nagarjuna : పాతికేళ్ల యువకుడిగా నాగ్! - కింగ్ 100వ సినిమా స్టోరీ అదేనా?
పాతికేళ్ల యువకుడిగా నాగ్! - కింగ్ 100వ సినిమా స్టోరీ అదేనా?
TDP MLAs: టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చక్రవర్తులా? - ధ్యానం సలహాతో వారిని చంద్రబాబు దారిలో పెట్టగలరా?
టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చక్రవర్తులా? - ధ్యానం సలహాతో వారిని చంద్రబాబు దారిలో పెట్టగలరా?
Gold and Silver Prices: 6 వేలు వరకు తగ్గిన బంగారం ధర! అదే బాటలో వెండి! మీ ప్రాంతంలో రేటు ఎలా ఉందంటే?
6 వేలు వరకు తగ్గిన బంగారం ధర! అదే బాటలో వెండి! మీ ప్రాంతంలో రేటు ఎలా ఉందంటే?
Embed widget