IPL Mega Auction 2022: Gujarat Titans ఫుల్ స్క్వాడ్ ఇదే | GT | TataIPL | ABP Desam
IPL Mega Auction-2022 పూర్తైంది. Gujarat Titans (GT) 23 మంది ఆటగాళ్లతో జట్టును ఏర్పాటు చేసింది. పేరుకు అంతమంది ఉన్నా సరే.... కొద్దిమంది మినహా Exciting గా ఎవరూ కనిపించట్లేదు. ఆక్షన్ లో చాలా తప్పులు చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆల్ రౌండర్ రాహుల్ తెవాతియాకు 9 కోట్లు ఖర్చు పెట్టడం ఎవరికీ అంతుచిక్కట్లేదు. ఆఖర్లోకి వచ్చేసరికి జట్టు నింపడం కోసం వేడ్, మిల్లర్, సాహా, గుర్ కీరత్, ప్రదీప్ సంగ్వాన్... ఇలా చాలా మందిని కొన్నట్టు ఉంది. అంతమాత్రాన జట్టును ఇప్పుడే తీసిపారేయక్కర్లేదు. మ్యాచ్ లు ప్రారంభమయ్యాక ఎవరు ఎలా ఆడతారో ఎప్పుడూ అంచనా వేయలేం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆక్షన్ తర్వాత జట్టు స్వరూపం ఇలా ఉంది.






















