అన్వేషించండి
IPL Mega Auction 2022: Royal Challengers Bangalore ఫుల్ స్క్వాడ్ ఇదే | RCB | TataIPL | ABP Desam
IPL Mega Auction-2022 పూర్తైంది. Royal Challengers Bangalore (RCB) మొత్తం 23 ఆటగాళ్లతో జట్టును ఏర్పాటు చేసింది. ఇంకా కెప్టెన్ ను ప్రకటించలేదు. ఫాఫ్ డు ప్లెసిస్,గ్లెన్ మ్యాక్స్ వెల్ లో ఒకరికి అది దక్కే అవకాశముంది. ఎప్పుడూ బౌలింగ్ సమస్యే ఆర్సీబీని వెంటాడేది. కానీ ఈసారి ఆ విభాగాన్ని బలపర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఆల్ రౌండర్లలోనూ మంచి పేర్లు కనిపిస్తున్నాయి. కానీ ఆల్ రౌండర్ల మీద ఎక్కువ ఆధారపడటంతో బ్యాటింగ్ లో 4-5 పేర్లకు మించి నోటెడ్ ఆటగాళ్లు కనిపించకపోవడం ప్రస్తుతానికి ఓ మైనస్ గా కనిపిస్తోంది. ఆక్షన్ తర్వాత జట్టు స్వరూపం ఇలా ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















