అన్వేషించండి
IPL Mega Auction 2022: Delhi Capitals ఫుల్ స్క్వాడ్ ఇదే | DC | TataIPL | ABP Desam
IPL Mega Auction-2022 పూర్తైంది. Delhi Capitals (DC) 24 మంది ఆటగాళ్లతో జట్టు ఏర్పాటు చేసుకుంది. Auction మొత్తంలో చాలా తెలివిగా వ్యవహరించిన ఫ్రాంచైజీగా చెప్పుకోవచ్చు. కొందరు ఆటగాళ్ల ధర పెంచేసి, ఒక్కసారిగా తప్పుకుని ఇతర ఫ్రాంచైజీల పర్స్ ను దెబ్బతీశారు. David Warner, Mitchell Marsh, Rovman Powell, Chetan Sakariya లాంటి ఆటగాళ్లను ఊహించిన దాని కన్నా తక్కువ ధరకే కొట్టేశారు. ఏ విభాగం చూసినా సరే చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఈ ఏడాదైనా తొలిసారి కప్పు అందుకుంటుందేమో చూడాలి. ఆక్షన్ తర్వాత జట్టు స్వరూపం ఇలా ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















