అన్వేషించండి
Good News For IPL Fans : ఈ ఏడాది ఖాళీ స్టేడియాలు కనిపించవు | Cricket | BCCI | ABP Desams
IPL ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. ఎందుకంటే గత రెండు సీజన్ల మాదిరిగా ఈ ఏడాది మ్యాచ్ లు ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశం ఉండకపోవచ్చు. 25 శాతం సీటింగ్ ను అనుమతించేందుకు BCCI అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ముంబయి, పుణె నగరాల్లోని 3-4 స్టేడియాల్లోనే ఈ సీజన్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన బోర్డు..... ఆ ఏర్పాట్లు చూస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే 25 శాతం సీటింగ్ పై మాట్లాడినట్టు సమాచారం.
ఆట
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















