అన్వేషించండి
T20 World Cup 2022 FINAL| ENG VS PAK Highlights|రెండోసారి టీ20 కప్ ను అందుకున్న ఇంగ్లాండ్| ABP Desam
క్రికెట్ ఫ్యాన్స్ అంతా.. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఇంగ్లండ్ వెర్సస్ పాకిస్థాన్ మ్యాచులో ఇంగ్లాండ్ గెలిచింది. 5 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచిన ఆ జట్టు .... 2022 టీ 20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. ఇలా టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ గెలుచుకోవడం ఇది రెండోసారి. 2010లో తొలిసారిగా టైటిల్‌ను సొంతం చేసుకొంది. మరోవైపు.. 2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఇంగ్లీష్ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కూడా వారి సొంతం అయింది. ఇలా ఏక కాలంలో.. రెండు వరల్డ్ కప్ లు ఒకే టీమ్ దగ్గర ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి.
క్రికెట్
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
వ్యూ మోర్





















