అన్వేషించండి

Pakistan Semifinals Chance: శ్రీలంకపై నెగ్గితే పాకిస్తాన్ సెమీఫైనల్స్ చేరుతుందా? అద్భుతం జరిగితేనే ఛాన్స్

T20 World Cup Pakistan Semi Final Equation: సూపర్ 8లో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయితే ఎవరికి లాభం చేకూరుతుంది, ఏ జట్టు సెమీఫైనల్ చేరుకుంటుందని ఉత్కంఠ నెలకొంది.

Pakistan vs Sri Lanka Rain Chances: పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుతుందా లేదా అనేది ఈరోజే తేలిపోతుంది. ఆసియా జట్లు అయిన పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య సూపర్ 8 మ్యాచ్ పల్లెకెలె వేదికగా జరగనుంది. నేటి రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేస్తారు. శుక్రవారం నాడు న్యూజిలాండ్‌పై మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన తర్వాత, పాకిస్థాన్ సెమీఫైనల్ చేరే సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు సెమీఫైనల్‌కు వెళ్లడం అనేది కేవలం పాక్ జట్టు ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. అయితే, ఒకవేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి, ఆట రద్దు చేస్తే ఎవరికి లాభం చేకూరుతుందో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

ఈ గ్రూప్ పాయింట్ల పట్టికను గమనిస్తే, ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. శ్రీలంక ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించినప్పటికీ, ఈరోజు పాకిస్థాన్ సెమీఫైనల్స్ అవకాశాలను లంకేయులు దెబ్బతీసే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ప్రస్తుతం 3 పాయింట్లతో +1.390 నెట్ రన్-రేట్‌ను కలిగి ఉంది. మరోవైపు, పాకిస్థాన్‌కు కేవలం ఒక పాయింట్ తో ఉంది. పాక్ నెట్ రన్-రేట్ -0.461గా ఉంది.

వర్షం వస్తే ఎవరికి లాభం?
శనివారం (ఫిబ్రవరి 28న) పల్లెకెలెలో వర్షం పడితే, పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పై సస్పెన్స్ నెలకొంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేస్తే కనుక ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకుంటాయి. అప్పుడు పాక్ జట్టుకు మొత్తం 2 పాయింట్లు అవుతాయి. దాంతో శ్రీలంక ఒక పాయింట్‌తో టోర్నీ నుంచి ఇంటిదారి పడుతుంది. మరోవైపు మాజీ ఛాంపియన్ పాకిస్థాన్ సైతం టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమిస్తుంది. న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. కనుక పాకిస్థాన్ సెమీఫైనల్‌కు వెళ్లాలంటే నేటి మ్యాచులో ఖచ్చితంగా శ్రీలంకను ఓడించాల్సిందే. భారీ తేడాతో నెగ్గకపోయినా లంకపై గెలిచినా పాక్ కూడా ఇంటి దారి పట్టక తప్పదు.

పాకిస్థాన్ సెమీఫైనల్స్ ఆశలు.. 
పాకిస్థాన్ పొట్టి ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకోవాలంటే, ఆ జట్టు కనీసం 65 పరుగుల తేడాతో లంకపై మ్యాచ్ గెలవాలి లేదా లంక ఇచ్చిన టార్గెట్ కేవలం 13.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. ఈ రెండు విషయాలు కష్టమే. ఒకవేళ పాకిస్థాన్ అలా చేయలేకపోతే, మెరుగైన నెట్ రన్-రేట్ కారణంగా న్యూజిలాండ్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్తుంది. 

వాతావరణం విషయానికి వస్తే, శనివారం పల్లెకెలెలో ఆకాశం సాధారణంగా ఉంది. మేఘాలు కనిపించడం లేదు. ఇక్కడ నేటి గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కాగా కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా ఉండవచ్చు. వర్షం పడే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ పాక్ జట్టు సెమీఫైనల్స్ చేరుకోవడం అంత ఈజీ కాదు. అద్భుతం చేస్తే తప్పా పాక్ సెమీఫైనల్స్ చేరడం దాదాపు అసాధ్యమే.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs NZ Final Highights: 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్.. చరిత్రకు అడుగు దూరంలో భారత్
72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్.. చరిత్రకు అడుగు దూరంలో భారత్
India vs New Zealand Final: శాంసన్, అభిషేక్, ఇషాన్ హాఫ్ సెంచరీలు.. న్యూజిలాండ్‌కు రికార్డ్ టార్గెట్
శాంసన్, అభిషేక్, ఇషాన్ హాఫ్ సెంచరీలు.. న్యూజిలాండ్‌కు రికార్డ్ టార్గెట్
Abhishek Sharma Records: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. కివీస్‌తో ఫైనల్లో భారత్ రికార్డుల వర్షం
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. కివీస్‌తో ఫైనల్లో భారత్ రికార్డుల వర్షం
India vs New zealand Final Toss: ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Team India Playing 11: ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
India vs New zealand Final Toss: ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
Embed widget