అన్వేషించండి
Advertisement
Ind Won Vizag Test By 106 Runs: ఇంగ్లండ్ లెక్కలు తేల్చి సిరీస్ సమం చేసిన టీమిండియా
హైదరాబాద్ ( Hyderabad ) లో ఎవరూ ఊహించని విధంగా ఆధిపత్యాన్ని చేజార్చుకుని ఓటమితో ఇంగ్లండ్ సిరీస్ ను ప్రారంభించిన టీమిండియా ( Team India ) , వైజాగ్ ( Ind vs Eng 2nd Test ) లో లెక్కలు సరిచేసింది. నూటారు పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించి ( Ind Won Vizag Test By 106 Runs ) సిరీస్ ను ఒకటిఒకటితో సమం చేసింది. నాలుగో ఇన్నింగ్స్ లో 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ( England ) , మొదట్నుంచి చివరిదాకా అదే బాజ్ బాల్ ( Bazball ) మంత్రాన్ని పఠించింది. కానీ ఈసారి వాళ్లు అనుకున్నంత రేంజ్ లో వర్కవుట్ అవలేదు.
క్రికెట్
Rohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam
Rohit Sharma Virat Kohli BGT Australia Tour | టీమ్ కు భారమైనా రోహిత్, కొహ్లీలను భరించాలా.? | ABP Desam
Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP Desam
Gautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP Desam
సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
రాజమండ్రి
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion