అన్వేషించండి
Nara Lokesh Yuvagalam Padayatara : కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర
యువగళాన్నివినిపించేందుకు నారాలోకేష్ సిద్ధమయ్యారు. పసుపుదళాన్ని నడిపించేందుకు బయలుదేరారు. పార్టీ కార్యకర్తలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కుప్పుంలో కోలాహలంగా ప్రారంభమైంది.
వ్యూ మోర్





















