Anakapalli జిల్లాలో పట్టపగలే బ్యాంకు చోరీ జరిగింది. తుపాకీతో బెదిరించి మరీ నగదు దోచుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.