అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ananthapuram: కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనను నిలదీసిన యువకుడు
అనంతపురంలో ఓ కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనకు యువకుడు ఆందోళన చేశాడు. బుక్కరాయసముద్రం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పని నిమిత్తం అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్ సమీపంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ యువకుడిని మరోదారి నుంచి వెళ్లాలని సూచించాడు. యువకుడు ద్విచక్ర వాహనాన్ని మరో దారి మళ్లించే సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు కానిస్టేబుల్ పై తిరగబడ్డాడు. తనను ఎందుకు కొట్టావో చెప్పాలని ప్రశ్నించాడు. తన పాటికి తాను చెప్పినట్టుగా వెళుతున్న దాడి చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆంధ్రప్రదేశ్
![TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/7735d18ecceec6a4d73b22984b28510f1721924407921310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?
![YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/eff774582eb79af57a9e4e60367be50f1721916357655310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP Desam
![Reasons for Madanapalle Subcollectorate Fire | మదనపల్లె సబ్ కలెక్టరేట్ ను తగుల బెట్టింది ఎవరు..?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/24/1fe3e9715dd362f7b690c31c66f9fb211721838174387310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Reasons for Madanapalle Subcollectorate Fire | మదనపల్లె సబ్ కలెక్టరేట్ ను తగుల బెట్టింది ఎవరు..?
![Budget Allocations for AP and Bihar | మోదీ బడ్జెట్ ట్రైన్...ఏపీ, బీహార్ లో లూటీ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/eb7c17398a3521fa318338c5ac96f7c41721731145184310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Budget Allocations for AP and Bihar | మోదీ బడ్జెట్ ట్రైన్...ఏపీ, బీహార్ లో లూటీ | ABP Desam
![Special Allocations For Amaravati in Union Budget 2024 | అమరావతిపై ప్రత్యేక ప్రేమను చూపించిన కేంద్రం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/3c32cddeea460db8bb4e94a9fdea33cc1721730546072310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Special Allocations For Amaravati in Union Budget 2024 | అమరావతిపై ప్రత్యేక ప్రేమను చూపించిన కేంద్రం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
వరంగల్
సినిమా
ఒలింపిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)