అన్వేషించండి
Amit Shah in Srisailam: మల్లన్న సేవలో అమిత్‌షా... శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శ్రీశైలం మల్లన్నను సందర్శించారు. ముందుగా హైదరాబాద్ చేరుకున్న ఆయన... హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం వెళ్లారు. అక్కడ ఆయనకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవాలయ ఛైర్మన్ శిల్పా మోహన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. బ్రమరాభం మల్లికార్జున స్వామిని సందర్శించిన అమిత్‌షా అక్కడ ప్రతేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణంలో మొక్కలు నాటారు అమిత్‌షా.
వ్యూ మోర్





















