అన్వేషించండి

TTD News: తెలంగాణ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఇక అనుమతిస్తారు !

TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖను టీటీడీ ఇక అంగీకరించనుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడారు.

TTD will now accept the letter from Telangana public representatives:  తిరుమలలో తమ సిఫారసు లేఖలు అనుమతించాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు చేస్తున్న డిమాండ్ ను టీటీడీ ఆలకించింది. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.  ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అంగీకారించినట్లుగా తెలుస్తోంది.  వారానికి రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.  దీనిపై టీటీడీ అధికారిక ప్రకటన చేయనుంది.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అనుమతించాలని కొంత కాలంగా డిమాండ్            

కొద్ది రోజులుగా తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఆమోదించడం లేదని వివక్ష చూపిస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఈ విషయంలో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ఆదేశించారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటాన్ని నిషేధించారు. మంత్రి కొండా సురేఖ కూడా శ్రీశైలం ఆలయానికి వెళ్లినప్పుడు కూడా ఈ సిఫారసు లేఖల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ఈ కారణంగా టీటీడీ చైర్మన్ తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. 

ఇదే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడిన టీటీడీ చైర్మన్            

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరు ఎమ్మెల్యేల ఎంపీల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. నిబంధనల ప్రకారం ఆయా లేఖలకు టిక్కెట్లు జారీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మెల్లగా సిఫారసు లేఖలు తీసుోకవడం మానేశారు. గత నాలుగేళ్లుగా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అయితే టీటీడీ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా టీటీడీ  బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే వారికి తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు కానీ.. ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ చాన్స్ లేకుండా పోయింది.              

Also Read: Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

వారానికి రెండు లేఖల అనుమతి                         

వారానికి రెండు సిఫారసు లేఖల్ని అనుమతించేలా చూడాలని కోరడంతో ఆ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారు. ఈ లేఖలు దుర్వినియోగం కాకుండా పటిష్టమైన విజిలెన్స్ వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది. తెలంగాణలో ఉన్న  119 మంది ఎమ్మెల్యేలు, 17 ఎంపీల లేఖలు చెల్లుబాటు అవుతాయి. మాజీ మంత్రులు, తర వీఐపీల లేఖలు మాత్రం చెల్లుబాటు అయ్యే అవకాశాలు లేవని అనుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Danam Nagender BRS re entry: దానం నాగేందర్ బిగ్ ట్విస్ట్! కాంగ్రెస్‌పై అసంతృప్తి.. మళ్లీ బీఆర్ఎస్ గూటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే?
దానం నాగేందర్ బిగ్ ట్విస్ట్! కాంగ్రెస్‌పై అసంతృప్తి.. మళ్లీ బీఆర్ఎస్ గూటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే?
Telangana Nominated Posts: ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవుల భర్తీ! గేమ్ ఛేంజర్‌గా మారనున్న కులగణన జాబితా !
ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవుల భర్తీ! గేమ్ ఛేంజర్‌గా మారనున్న కులగణన జాబితా !
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Embed widget