అన్వేషించండి

TSRTC: టీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

VC Sajjanar: ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం మొత్తం 2 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని సజ్జనార్‌ (VC Sajjanar) వెల్లడించారు.

TSRTC News: తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉద్యోగాల భర్తీపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (TSRTC MD) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం మొత్తం 2 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని సజ్జనార్‌ (VC Sajjanar) వెల్లడించారు. వీఆర్‌ఎస్‌ కోసం ఉద్యోగులను ఎవరినీ యాజమాన్యం బలవంతం చేయట్లేదని అన్నారు. ఎంతమంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుకుంటున్నారనే దాన్ని బట్టి, ఆ సంఖ్య ఆధారంగా ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వంతో మాట్లాడి ప్యాకేజీ సిద్ధం చేసుకుంటామని.. వీఆర్‌ఎస్‌ (VRS in TSRTC) తేల్చాక ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని సజ్జనార్‌ విలేకరులతో చెప్పారు.

Yadadri Temple కు మినీ బస్సులు
ఇక యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి (Yadadri Temple) నిజరూప దర్శనాలు మ‌ళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆలయ పున:ప్రారంభం అనంతరం భ‌క్తుల తాకిడి మరింతగా పెరుగుతుంది. కాబట్టి, హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి వెళ్లేవారూ అధికంగా ఉంటారు. కాబట్టి టీఎస్ఆర్టీసీ (TSRTC) యాదాద్రికి ప్రత్యేక బ‌స్సు స‌ర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఇందుకోసం 100 మినీ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లుగా ఎండీ సజ్జనార్ తెలిపారు.

సాధారణంగా ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ (Hyderabad) శివారులోని ఉప్పల్ సర్కిల్ వ‌ద్దకు బ‌స్సులు నడుస్తాయని, అక్కడి నుంచి మినీ బ‌స్సుల్లో యాదాద్రికి వెళ్లవచ్చని చెప్పారు. అంతేకాక, ఉప్పల్ సర్కిల్ వద్దకు రాని జిల్లాల బస్సులు కూడా ఉంటాయి కాబట్టి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి కూడా బస్సులను నడుపుతారని అన్నారు. జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి మినీ బస్సులో అయితే రూ.75 టికెట్ రేటు ఉంటుంద‌ని తెలిపారు. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులు సౌక‌ర్యవంతంగా యాదాద్రి చేరుకోవ‌చ్చని అన్నారు.

మరోవైపు, ఆర్టీసీ ఛార్జీల పెంపు జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ (Bajireddy Govardhan) స్పందించారు. ప్రభుత్వానికి పెరిగిన సెస్ చార్జీలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదని.. సెస్ చార్జీలు మాత్రమే పెంచామని అన్నారు. టోల్ ప్లాజా డబ్బులు టీఎస్ ఆర్టీసీ మాత్రమే చెల్లిస్తుందని అన్నారు. ఏటా 70 నుండి 100 కోట్ల వరకూ ఆర్టీసీ నష్టపోతోందని.. ఆర్టీసీ లాభాల కోసమే గతంలో చార్జీల పెంచామని అన్నారు. ఇంత చేసినా రోజు రూ.6 కోట్ల దాకా నష్టపోతున్నామని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Honda City Hybrid 2026: కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
Embed widget