అన్వేషించండి

Flow Chemistry Centre : తెలంగాణ ఫార్మా రంగానికి "ఫ్లో కెమిస్ట్రీ" అడ్వాంటేజ్..!

హైదరాబాద్‌లో ఫ్లో కెమిస్ట్రీపై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదిరింది.

ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థరాబోతోంది. ఫార్మా లైఫ్ సైన్సెస్ విభాగాలకు మద్దతుగా ఉండేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫ్లో కెమిస్ట్రీపై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  ఫార్మా రంగంలో "ఫ్లో కెమిస్ట్రీ టెక్నిక్‌"ల పరిశోధన , అభివృద్ధి, యాక్టివ్ ఫార్మా ఇంగ్రిడియంట్స్ తయారీ కోసం నిరంతర పరిశోధనల కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.  

Also Read : తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా ! తెలుగు రాష్ట్రాల సీఎంలకు తప్పని టెన్షన్ !

"ఫ్లో కెమిస్ట్రీపై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌"  భారతదేశంలోని ఫార్మా పరిశ్రమకు పరిశోధన,  అభివృద్ధి నుండి తయారీ వరకు అనేక అంశాల్లో సహాయకారిగా ఉంటుంది. ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమక్షంలో కన్సార్టియం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ "ఫ్లో కెమిస్ట్రీపై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌" ఏర్పాటులో ప్రముఖ ఫార్మా సంస్థలు భాగస్వాములవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, లారస్ ల్యాబ్స్ , తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా, హైదరాబాద్ ఫార్మా,  డాక్టర్ రెడ్డీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వంటి సంస్థలు కూడా ఇందులో పార్టనర్స్. ఈ సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా ఒప్పందాలపై సంతకాలు చేశారు.   

Also Read : ఏమీ తేల్చుకోకుండానే ఢిల్లీ నుంచి వెనక్కి కేసీఆర్ .. విమర్శలు ప్రారంభించిన విపక్షాలు !

ప్రపంచంలోనే ప్రముఖ పరిశోధనా సంస్థగా గుర్తింపు పొందిన డాక్టర్ రెడ్డీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో "ఫ్లో కెమిస్ట్రీపై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌" ను ఏర్పాటు చేస్తారు.  డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్ కావాల్సిన నిధులు సమకూరుస్తాయి. తెలంగాణ ప్రభుత్వం హబ్‌కు వ్యూహాత్మక మద్దతు అందిస్తుంది. కన్సార్టియంలో చేరడానికి, ప్రయోజనం పొందేందుకు మరిన్ని పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని..ఫార్మా కంపెనీలకు శాస్త్రీయ సామర్థ్యాలను పెంపొందించడానికి తగినన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని ప్రభుత్వం తరపు ప్రతినిధులు ప్రకటించారు.

Also Read : తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !

ఫ్లో కెమిస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ లో రసాయన,  ఔషధ పరిశ్రమల్లో క్లీన్, గ్రీన్, సురక్షితమైన రసాయన సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి విస్తృతంగా పరిశోధనలు జరుపుతారు.  ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్‌ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 800కి పైగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయి. 

Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget