Hyderabad MMTS: 36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. కారణం ఏంటంటే
సికింద్రాబాద్ పరిధిలో 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పలు కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
సికింద్రాబాద్ పరిధిలో సోమవారం 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. సాంకేతిక కారమాలు, ట్రాక్ మరమ్మతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. రోజూ దక్షిణ మధ్య రైల్వే 79 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుపుతుంది. అయితే అందులో 36 సర్వీసులు జనవరి 17 రద్దు చేసింది.
లింగంపల్లి-హైదరాబాద్(9 సర్వీసులు)
47129,47132,47133,47135,47136,47137,47139,47138,47140
హైదరాబాద్-లింగంపల్లి(9 సర్వీసులు)
47105,47109,47110,47111,47112,47114,47116,47118,47120
ఫలక్ నుమా-లింగంపల్లి(8 సర్వీసులు)
47153,47164,47165,47216,47166,47203,47220,47170
లింగంపల్లి-ఫలక్ నుమా(8 సర్వీసులు)
47176,47189,47186,47210,47187,47190,47191,47192
సికింద్రాబాద్-లింగంపల్లి(1 సర్వీస్)
47150
లింగంపల్లి-సికింద్రాబాద్(1 సర్వీస్)
47195
*Due to Operational reasons and track maintenance activity, 36 MMTS services are cancelled on 17th January, 2022 (Monday)*
— South Central Railway (@SCRailwayIndia) January 16, 2022
(1/2) 36 MMTS SERVICES CANCELLED ON 17.01.2022 (MONDAY)
— South Central Railway (@SCRailwayIndia) January 16, 2022
1) LINGAMPALLI - HYDERABAD (9-SERVICES):-
47129,47132,47133,47135,47136,47137,47139,47138,47140
2) HYDERABAD - LINGAMPALLI (9-SERVICES):-
47105,47109,47110,47111,47112,47114,47116,47118,47120@drmhyb @drmsecunderabad
(2/2)MMTS Cancelled on 17.01.2022
— South Central Railway (@SCRailwayIndia) January 16, 2022
3)FALAKNUMA-LINGAMPALLI (8 SERVICES): 47153,47164,47165,
47216,47166,47203,47220,47170
4)LINGAMPALLI-FALAKNUMA (8 SERVICES):47176,47189,47186,
47210,47187,47190,47191,47192
5)SECUNDERABAD-LINGAMPALLI: 47150
6)LINGAMPALLI-SECUNDERABAD: 47195
Also Read: Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం
Also Read: Weather Updates: ఏపీకి తప్పని కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు కూడా.. తెలంగాణలో వెదర్ ఇలా..
Also Read: Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం
Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి