అన్వేషించండి

Smartphone Screen Black Out: ఫోన్ సడెన్‌గా బ్లాక్ అవుట్ అయిపోతుందా? - ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి?

Smartphone Screen Black Out Tips: మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు బ్లాక్ అవుట్ అయితే ఏం చేయాలి? అవ్వకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి?

Smartphone Screen Black Out Reasons: ఫోన్ స్క్రీన్ బ్లాక్ అవుట్ అవ్వడాన్ని మీరు తరచుగా చూస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఫోన్ స్క్రీన్ అకస్మాత్తుగా నల్లగా మారుతుంది. కొంత సమయం తర్వాత అది ఆటోమేటిక్‌గా నార్మల్ అవుతుంది. దీనినే బ్లాక్ అవుట్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అయితే ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. అయితే స్క్రీన్ బ్లాక్‌అవుట్ అయిన వెంటనే జనం కంగారుపడి ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌కి తీసుకువెళ్తారు. కానీ చిన్న ప్రయత్నంతో దీన్ని మీరే పరిష్కరించవచ్చు.

మీ ఫోన్‌లో కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఇప్పుడు మరింత సులభంగా పరిష్కరించవచ్చు. అయితే ముందుగా స్క్రీన్ ఎందుకు బ్లాక్ అవుతుందో తెలుసుకోవడం ముఖ్యం. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ బ్లాక్‌అవుట్‌కు చాలా కారణాలు ఉండవచ్చు. కొన్ని సులభమైన పద్ధతులతో దీనిని పరిష్కరించవచ్చు.

అవుట్ డేటెడ్ యాప్స్
స్క్రీన్ బ్లాక్ అవడానికి అతిపెద్ద కారణం యాప్స్. కొన్ని పాత లేదా అవుట్ డేటెడ్ యాప్స్ ఫోన్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం అనుకూలంగా లేకపోయినా లేదా వాటిలో లోపాలున్నా స్క్రీన్ బ్లాక్ అవుట్ అవుతుంది. కాబట్టి.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

మైక్రో ఎస్‌డీ కార్డు కూడా...
కొన్నిసార్లు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన మైక్రో ఎస్‌డీ కార్డు కూడా ఈ సమస్యకు కారణం అవుతుంది. మీరు మరొక ఫోన్ లేదా పీసీ నుంచి మెమొరీ కార్డుకి పాటలు, ఫోటోలు, వీడియోలు మొదలైనవాటిని ట్రాన్స్‌‌ఫర్ చేసినప్పుడు దాని నుంచి వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ మీ ఫోన్‌ను పాడు చేయడం ప్రారంభిస్తుంది.

వైరస్ వల్ల కూడా...
ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు లేదా డేటాను బదిలీ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వైరస్ ఎప్పుడైనా ఫోన్‌లోకి ప్రవేశించవచ్చు. ఇది మీ ఫోన్‌లో సమస్యలను కలిగిస్తుంది. ఫోన్ స్క్రీన్ బ్లాక్ అయిపోతే, మీ ఫోన్‌లో వైరస్ ఉండే అవకాశం కూడా ఉంది.

బ్యాటరీతో సమస్య?
ఈ రోజుల్లో చాలా ఫోన్‌లు నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్నాయి. దీని కారణంగా స్క్రీన్ బ్లాక్‌అవుట్ సమస్య ఉంది. దాని గురించి మీకు కూడా తెలియదు. అందుకే యాప్స్ కారణంగా మీ ఫోన్‌లో ఎలాంటి సమస్య లేకపోయినా బ్యాటరీ వల్ల మీ ఫోన్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.

బ్లాక్ అవుట్ అయితే ఏం చేయాలి?
మీ ఫోన్ మళ్లీ మళ్లీ బ్లాక్ అవుతూ ఉంటే, ముందుగా ఈ మధ్య ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఇది ఫోన్‌ను పరిష్కరిస్తే సరిపోతుంది. లేకపోతే మీ ఫోన్‌ని సేఫ్ మోడ్‌లో ఒకసారి రీస్టార్ట్ చేయండి.

మీరు ఫోన్‌లో బ్యాటరీ రిమూవబుల్ అయితే దాని బ్యాటరీని తీసివేయడం ద్వారా కూడా ఫోన్ బ్లాక్అవుట్ సమస్యను పరిష్కరించవచ్చు. కాబట్టి ఫోన్ బాడీని జాగ్రత్తగా చెక్ చేసి బ్యాటరీ డ్రైయిన్ అయిపోతుందో లేదో చూడాలి. అలా అయితే ఫోన్ బ్యాటరీని మార్చండి.

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
AI Chatbots: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
Wired vs Wireless Internet: వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Embed widget