అన్వేషించండి

MIUI 13: షియోమీ కొత్త అప్‌డేట్ లాంచ్ ఆరోజే.. ఏయే ఫోన్లకు రానుందంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన స్మార్ట్ ఫోన్లకు అందించే ఎంఐయూఐ 13 అప్‌డేట్‌ను త్వరలో లాంచ్ చేయనుంది.

ఎంఐయూఐ 13 అప్‌డేట్ డిసెంబర్ 28వ తేదీన లాంచ్ కానుంది. షియోమీ 12 సిరీస్ ఫోన్లతో పాటు ఈ అప్‌డేట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. ఇంతకుముందు ఉన్న ఎంఐయూఐ 12.5 కంటే వేగవంతమైన పెర్ఫార్మెన్స్‌ను ఈ ప్రాసెసర్ అందించనుంది. షియోమీ 12, షియోమీ 12 ప్రో స్మార్ట్ ఫోన్లలో ఇది ప్రీ-ఇన్‌స్టాల్ అయి రానుంది. ఎంఐ మిక్స్ 4, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, రెడ్‌మీ కే40 సిరీస్‌కు ఈ అప్‌డేట్ త్వరలో రానుంది.

ఎంఐయూఐ 13 లాంచ్ తేదీని షియోమీ వీబోలో ప్రకటించింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు (మనదేశ కాలమానం ప్రకారం) ఈ అప్‌డేట్ రానుంది. ఎంఐయూఐ 12.5తో పోలిస్తే సిస్టం యాప్స్ 20 నుంచి 26 శాతం వరకు, థర్డ్ పార్టీ యాప్స్ 15 నుంచి 52 శాతం వరకు మెరుగ్గా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది.

ప్రైవసీ సెక్యూరిటీ గోల్ కీపర్ అనే ప్రత్యేకమైన ప్రైవసీ ఫీచర్ కూడా ఇందులో ఉండనుందని కంపెనీ పేర్కొంది. దాదాపు 3 వేలకు పైగా యాప్స్ ఫుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నాయి. దీంతోపాటు ఎన్నో ఇంటర్ ఫేస్ లెవల్ చేంజెస్ కూడా ఇందులో చేశారు. కొత్త థీమ్స్, వాల్ పేపర్లు, ఐకాన్లు కూడా ఇందులో అందించారు.

దీంతోపాటు షియోమీ గత వెర్షన్‌లో ఉన్న కొన్ని లోపాలను సరిచేసి ఇందులో కొత్తగా అందించే అవకాశం ఉంది. అప్‌డేటెడ్ మల్టీటాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ల కోసం ఎంఐయూఐ 13తో పాటు కొత్తగా ఎంఐయూఐ 13 ప్యాడ్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది.

ఎంఐ మిక్స్ 4, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11, షియోమీ 11 లైట్ 5జీ, ఎంఐ 10ఎస్, రెడ్‌మీ కే40 ప్రో ప్లస్, రెడ్‌మీ కే40 ప్రో, రెడ్‌మీ కే40 గేమింగ్ ఎడిషన్, రెడ్‌మీ కే40, రెడ్‌మీ నోట్ 10 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లకు కంపెనీ ఈ అప్‌డేట్‌ను అందించనుందని తెలుస్తోంది.

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Tim Cook: ఆపిల్‌ సీఈఓగా టిమ్ కుక్‌కు నేడే చివరి రోజు! కొత్త నాయకుడు ఎవరు కాబోతున్నారు? 
ఆపిల్‌ సీఈఓగా టిమ్ కుక్‌కు నేడే చివరి రోజు! కొత్త నాయకుడు ఎవరు కాబోతున్నారు? 

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget