By: ABP Desam | Published : 12 Dec 2021 03:06 PM (IST)|Updated : 12 Dec 2021 03:06 PM (IST)
Edited By: Ramakrishna Paladi
వెంకటేశ్ అయ్యర్
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ రెచ్చిపోతున్నాడు! దేశవాళీ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ మాదిరిగా 'మై బ్యాట్ ఆన్ ఫైర్' అంటున్నాడు!
దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారేలో వెంకటేశ్ అయ్యర్ శతకం బాదేశాడు. చండీగఢ్‌తో వన్డే మ్యాచులో బౌలర్లకు చుక్కలు చూపించాడు. మధ్య ప్రదేశ్ తరఫున ఆరో స్థానంలో బ్యాటింగుకు దిగిన వెంకీ కేవలం 113 బంతుల్లోనే 133 స్ట్రైక్‌రేట్, 8 బౌండరీలు, 10 సిక్సర్లు బాదేసి 151 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను అతడు ఊపిరి పీల్చుకోనివ్వలేదు.
Our Sunday couldn't get any better! 😍
Can you decode @ivenkyiyer2512's celebration? 🤔#VijayHazareTrophy #MPvUTCA #KKR #AmiKKR #CricketTwitterpic.twitter.com/7wpLMKEJ44— KolkataKnightRiders (@KKRiders) December 12, 2021
ఈ మ్యాచులో సెంచరీ చేసిన వెంటనే వెంకటేశ్ అయ్యర్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు దానిని అంకితమిచ్చాడు! అతడూ తలైవా అభిమానే అని ట్విటర్లో ట్వీట్ల వర్షం కురుస్తోంది. డిసెంబర్ 12 రజనీ పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. అందుకే శతకం కాగానే వెంకటేశ్ తన చేతిని స్టైల్‌గా తిప్పేస్తూ రజనీని అనుకరించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
1⃣0⃣0⃣ up & going strong! 💪 💪@ivenkyiyer2512 continues his superb run of form. 👏 👏 #MPvUTCA #VijayHazareTrophy pic.twitter.com/iiow2ATC2n
— BCCI Domestic (@BCCIdomestic) December 12, 2021
Venkatesh Iyer Dedicated his Century 💯 to SuperStar @rajinikanth 💥🔥#SuperstarRajinikanth #VijayHazareTrophy #VenkateshIyer #Cricket pic.twitter.com/NuzxQyjNPx
— IndiaGlitz - Tamil (@igtamil) December 12, 2021
Venkatesh Iyer (@ivenkyiyer2512) dedicating his century to Superstar Rajinikanth today ❤️#HBDSuperstarRajinikanth | #VijayHazareTrophy pic.twitter.com/T9nKQnDftq
— Rajini Trends Page (@RajiniTrendPage) December 12, 2021
Also Read: Virat Kohli: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!
Also Read: Ashes 2021-22: అదరగొట్టిన ఆస్ట్రేలియా.. యాషెస్‌లో మొదటి విజయం
Also Read: Warner Pushpa Video: పుష్పగా మారిన వార్నర్.. కోహ్లీ కామెంట్ చూస్తే నవ్వాగదు!
Also Read: CSK KKR Retentions 2022: చావుదెబ్బ కొట్టారు కదయ్యా.. చెన్నై, కోల్‌కతా నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్!
Also Read: Ruturaj Gaikwad: ఎప్పుడో ఐపీఎల్‌లో మ్యూజిక్ స్టార్ట్ చేశాడు.. ఇంకా ఆపలా.. రుతురాజ్ మరో రికార్డు
LSG Vs RR: లక్నోపై రాజస్తాన్ ఘనవిజయం - రెండో స్థానానికి రాయల్స్ - పోటీ ఇవ్వలేకపోయిన సూపర్ జెయింట్స్!
LSG Vs RR: సమిష్టిగా రాణించిన రాజస్తాన్ బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకుండా భారీ స్కోరు - లక్నో టార్గెట్ ఎంతంటే?
CSK Vs GT Result: టేబుల్ టాప్ దిశగా గుజరాత్ - చెన్నై ఏడు వికెట్లతో ఘనవిజయం!
LSG Vs RR Toss: టాప్-2 కోసం పోరాటం - టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్తాన్!
CSK Vs GT: దారుణంగా విఫలమైన చెన్నై బ్యాటింగ్ దళం - వికెట్లున్నా షాట్లు కొట్టలేక - గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన
777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?
Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి