IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Warner Pushpa Video: పుష్పగా మారిన వార్నర్.. కోహ్లీ కామెంట్ చూస్తే నవ్వాగదు!

పుష్ప సినిమాలో ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ పాటకు వార్నర్ చేసిన ఇన్‌స్టాగ్రాం వీడియో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియోకి విరాట్ కోహ్లీ కూడా కామెంట్ చేశాడు.

FOLLOW US: 

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి, టాలీవుడ్‌కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలకు సంబంధించి డేవిడ్ భాయ్ చేసిన టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపడంతో పాటు ఎంతో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే డేవిడ్ వార్నర్ హైదరాబాద్ ఫ్రాంచైజీని వీడటంతో ఇక వార్నర్ తెలుగు సినిమాలకు సంబంధించిన వీడియోలు చేయడేమోనని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ పుష్పలో సూపర్ హిట్ అయిన ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ పాటకు సంబంధించి డేవిడ్ వార్నర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

ఫేస్ యాప్ సాయంతో అల్లు అర్జున్ బదులు డేవిడ్ వార్నర్ ఫేస్ ఉన్న వీడియోను వార్నర్ పోస్ట్ చేయగా.. దాని కింద విరాట్ ‘మిత్రమా.. బానే ఉన్నావా?’ అని కామెంట్ చేశాడు. పక్కన పగలబడి నవ్వుతున్న ఎమోజీ కూడా ఉండటంతో ఫ్యాన్స్ ఆ వీడియోతో పాటు ఈ కామెంట్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

డేవిడ్ వార్నర్‌ను మెగా ఆక్షన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వార్నర్ పునీత్ రాజ్‌కుమార్ వీడియోను టిక్ టాక్ చేయడంతో పాటు ఇప్పుడు పెట్టిన వీడియోకు విరాట్ కామెంట్ చేయడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది.

అసలు వార్నర్ మెగా ఆక్షన్ వరకు వస్తాడా? వస్తే ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుంది? వంటి విషయాలకు మరో నెలరోజుల్లోనే సమాధానం దక్కనుంది.

View this post on Instagram
 
A post shared by David Warner (@davidwarner31)

Also Read: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!

Also Read: ICC Test Rankings: మయాంక్‌ దూకుడు..! 10 వికెట్ల అజాజ్‌ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!

Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?

Also Read: Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Dec 2021 04:56 PM (IST) Tags: Virat Kohli David Warner David Warner Instagram David Warner Instagram Post Warner Pushpa Video

సంబంధిత కథనాలు

SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!

SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!

SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!

SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!

SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!

Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!

Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్ 

Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్ 

CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్‌ సదస్సులో సీఎం జగన్

CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్‌ సదస్సులో సీఎం జగన్

India Railways: భారత్‌లో భారీగా రైల్వే ట్రాక్‌ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు

India Railways: భారత్‌లో భారీగా రైల్వే ట్రాక్‌ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు