అన్వేషించండి

Mumbai Indians Captain: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని తొలగిస్తే, రేసులో ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు

Replacements for MI Captain IPL 2026: పేలవమైన కెప్టెన్సీ, బౌలర్లకు తగ్గట్లు ఫీల్డ్ సెట్టింగ్ లేదని హార్దిక్ పాండ్యా విమర్శల పాలయ్యాడు. హార్దిక్ ను తొలగిస్తే కెప్టెన్ రేసులో ముగ్గురున్నారు.

Mumbai Indians in IPL 2026 | ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. అదే సమయంలో వరుసగా విమర్శల పాలవుతున్నారు. IPL 2026లో ముంబై ఇండియన్స్ జట్టు అతడి కెప్టెన్సీలో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ఆడిన 5 మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయిన MI ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కింది స్థానాల్లో ఉంది. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా హార్దిక్ కెప్టెన్సీతో పాటు అతని వ్యక్తిగత ఫామ్‌పై కూడా ప్రశ్నలు లేవనెత్తాడు. దాంతో పాండ్యా కెప్టెన్సీతో ముంబైకి ప్రయోజనం లేదని చర్చ జరుగుతోంది.

ప్లేయర్, కెప్టెన్‌గా విఫలమైన హార్దిక్ పాండ్యా..

IPL 2026లో హార్దిక్ పాండ్యా 4 మ్యాచ్‌లలో కేవలం 81 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాల వల్ల అతనిపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్లకు ఫ్రీడమ్ లేకపోవడం, ఫీల్డ్ సెట్టింగ్ కూడా తనకు నచ్చినట్లు చేయడంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఒకవేళ ముంబై జట్టు హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తే కనుక ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఆ ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. 

సూర్యకుమార్ యాదవ్
ఈ రేసులో తొలి పేరు సూర్యకుమార్ యాదవ్. ఇటీవల తన కెప్టెన్సీలో భారత్‌ను టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన రికార్డు సూర్యకు ఉంది. భారత కెప్టెన్‌గా టీ20ల్లో అతని గెలుపు శాతం 82గా ఉంది. ఇది చాలా అద్భుతమైన రికార్డ్. సూర్య వ్యక్తిగత ఫామ్ ప్రస్తుతం చాలా పేలవంగా ఉంది. అతని కెప్టెన్సీ రికార్డు చాలా అద్భుతం. జట్టుకు ప్రయోజనాన్ని చేకూర్చింది. కెప్టెన్సీ ఇస్తే కనుక MI తలరాతను మార్చగల సామర్థ్యం అతనికి ఉంది.

జస్ప్రీత్ బుమ్రా
ముంబై ఇండియన్స్‌కు ఎప్పుడూ కెప్టెన్‌గా చేసిన అనుభవం జస్ప్రీత్ బుమ్రాకు లేదు. అయితే టీ20ల్లో రెండు మ్యాచ్‌ల్లో  ఇండియా జట్టుకు కెప్టెన్సీ చేయగా ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌లోనూ అభిమానులు అతని కెప్టెన్సీని చూశారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే మరో 2, 3 మూడేళ్లు ఈ స్టార్ పేసర్ సారధిగా కొనసాగవచ్చు.

మిచెల్ సాంట్నర్
ఈ జాబితాలో మిచెల్ సాంట్నర్ పేరు ఉంటుంది. కానీ 2024లో రోహిత్ శర్మను అతనిని తప్పించి మరీ MI హార్దిక్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. మిచెల్ సాంట్నర్‌కు కెప్టెన్సీ అనుభవం ఉంది. కివీస్ కు సారథిగా వ్యవహరించాడు. IPL 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే విదేశీ కెప్టెన్ (ప్యాట్ కమిన్స్) ఉన్న జట్టు కాగా  అతను ప్రస్తుతం గాయపడటంతో SRH కెప్టెన్సీని ఇషాన్ కిషన్ నిర్వహిస్తున్నాడు. ముంబై జట్టు పగ్గాలను గతంలో రికీ పాంటింగ్ చేపట్టాడు. కానీ ఎక్కువ అవకాశాలు రాలేదు. తరువాత అతడు రిటైర్ అయ్యాడు. న్యూజిలాండ్‌ను టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ వరకు తీసుకెళ్లిన సాంట్నర్ సైతం ముంబై కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget