అన్వేషించండి

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!

ఐపీఎల్ 2027 సీజన్ లో కెప్టెన్సీ లేకపోయినా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కు తిరిగి వెళ్లడమే బెస్ట్ ఆప్షన్ అని రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.

Hardik Gujarat Titans Reunion Possible:  ఐపీఎల్ 2027 సీజన్ లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడతాడనే డిస్కషన్ క్రికెట్ సర్కిల్స్‌లో హీటెక్కింది. ముంబై ఇండియన్స్‌తో 2026 సీజన్ తీవ్ర నిరాశను మిగల్చడంతో హార్దిక్ కొత్త జట్టు వైపు చూస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నా, అతడి మాజీ సహచరుడు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం గుజరాత్ టైటాన్స్ (GT) వైపే మొగ్గు చూపాడు. కెప్టెన్సీ ఇవ్వనందుకు ట్రేడ్ డీల్ క్యాన్సిల్ అయినట్లు ప్రచారం సాగినా, నాయకత్వం లేకపోయినా హార్దిక్, జిటి వైపు వెళ్లడమే కరెక్ట్ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో విశ్లేషించాడు. 

గుజరాత్ తో గోల్డెన్ మెమొరీస్.. అశ్విన్ స్పెషల్ విశ్లేషణ
"హార్దిక్ జిటి యాజమాన్యంతో మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు. అతడి కేరియర్‌లోనే బెస్ట్ ఫేజ్ గుజరాత్ టైటాన్స్‌లోనే వచ్చింది. బ్యాటింగ్ లోనైనా, కెప్టెన్సీలోనైనా అక్కడ బాగా ఎంజాయ్ చేశాడు. ముంబైతో టైటిల్ గెలవలేకపోయినా, జిటితో మళ్లీ ఛాంపియన్ గా నిలిచి తన సత్తా నిరూపించుకోవాలనే పట్టుదల అతడిలో ఉంటుంది. ముంబై మంచి ప్యాకేజ్ తీసుకుని ట్రేడ్ చేస్తే హార్దిక్‌కు అది హ్యాపీ ప్లేస్ అవుతుంది. అతడు మళ్లీ జిటి లోకే వెళ్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది" అని అశ్విన్ పేర్కొన్నాడు.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ.. నాయకత్వం లేకుండానే ఎంట్రీ
గుజరాత్ లో ఉండే మంచి బ్యాటింగ్ వికెట్లు హార్దిక్ గేమ్‌కు బాగా సెట్ అవుతాయి. గత రెండేళ్లుగా కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ టీమ్‌ను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. దీంతో హార్దిక్‌కు మళ్లీ కెప్టెన్సీ దక్కే ఛాన్స్ లేదు. అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని వాడుకుని హార్దిక్,జిటి లో చేరడమే మంచి నిర్ణయమని, ఇది జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని అశ్విన్ తెలిపాడు. 2022 లో జిటిని ఛాంపియన్ గా నిలిపిన హార్దిక్, 2023 లో ఫైనల్ కు చేర్చిన తర్వాత ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోయాడు.

ఫ్రాంచైజీల నుంచి నో అఫీషియల్ వర్డ్.. ఆల్రెడీ పంత్, కుల్దీప్ ట్రేడ్స్
ఈ ట్రేడింగ్ రూమర్స్‌పై అటు హార్దిక్ పాండ్యా గానీ, ఇటు ముంబై ఇండియన్స్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. మరోవైపు ఐపీఎల్ 2026 తర్వాత భారీ ట్రేడ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. లోకల్ స్టార్ రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు రీ-ఎంట్రీ ఇవ్వగా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ లో జాయిన్ అయ్యాడు. రాబోయే వేలానికి ముందు హార్దిక్ ఫ్యూచర్ పై ఎలాంటి అనౌన్స్‌మెంట్ వస్తుందో చూడాలి.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction Shift: విదేశీ వేదికలకు గుడ్‌బై చెప్పిన‌ బీసీసీఐ.. ఆ స్టేట్ లో డిసెంబర్‌లో ఐపీఎల్ మినీ వేలం..
విదేశీ వేదికలకు గుడ్‌బై చెప్పిన‌ బీసీసీఐ.. ఆ స్టేట్ లో డిసెంబర్‌లో ఐపీఎల్ మినీ వేలం..
Dhoni Masterstroke Move: ధోని ప్లాన్‌తోనే సీఎస్కే కోచ్‌గా జహీర్ ఎంట్రీ.. ఫ్లెమింగ్ స్థానంలో బాధ్యతలు, మహీ ఫ్యూచర్‌పై కాశీ విశ్వనాథన్ క్లారిటీ
ధోని ప్లాన్‌తోనే సీఎస్కే కోచ్‌గా జహీర్ ఎంట్రీ.. ఫ్లెమింగ్ స్థానంలో బాధ్యతలు, మహీ ఫ్యూచర్‌పై కాశీ విశ్వనాథన్ క్లారిటీ
CSK Head Coach Zaheer Khan: CSK హెడ్ కోచ్ గా భారత దిగ్గజ ప్లేయర్, ఐపీఎల్ 2027కు ముందు అదిరిపోయే సర్ప్రైజ్
CSK హెడ్ కోచ్ గా భారత దిగ్గజ ప్లేయర్, ఐపీఎల్ 2027కు ముందు అదిరిపోయే సర్ప్రైజ్
IPL Auction In India.!: మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rayalaseema Horticulture Hub project : లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ -సీమ రాత మార్చబోతున్న చంద్రబాబు బిగ్ ప్లాన్.. రిలయన్స్ అగ్రీ స్కూల్ కూడా!
లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ -సీమ రాత మార్చబోతున్న చంద్రబాబు బిగ్ ప్లాన్.. రిలయన్స్ అగ్రీ స్కూల్ కూడా!
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
48 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
Veeramani POCSO case: ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
Danam Nagender:ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
Telangana committee probe KCR lands : కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
Title Sponsorship Deal: టీమ్ ఇండియా జెర్సీపై సరికొత్త బ్రాండ్ సందడి.. రెండేళ్ల పాటు బీసీసీఐతో భారీ డీల్, వెస్టిండీస్ సమరం నుంచే కొత్త పార్ట్‌నర్ ఎంట్రీ
టీమ్ ఇండియా జెర్సీపై సరికొత్త బ్రాండ్ సందడి.. రెండేళ్ల పాటు బీసీసీఐతో భారీ డీల్, వెస్టిండీస్ సమరం నుంచే కొత్త పార్ట్‌నర్ ఎంట్రీ
Sai Durgha Tej : ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
Embed widget