అన్వేషించండి

IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!

ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్ టూర్ వెళ్లడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్మల్ అప్రూవల్ కోసం బిసిసిఐ వెయిట్ చేస్తోంది.

India Bangladesh Series Clearance:  ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్, బంగ్లాదేశ్ టూర్ వెళ్లడానికి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఫార్మల్ అప్రూవల్ కోసం బిసిసిఐ వెయిట్ చేస్తోందని తాజాగా బోర్డు ఆఫీషియల్ తెలిపాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ సిరీస్ ముందుకెళ్తుందని, ప్రస్తుతం ఇండియన్ హైకమిషన్‌తో టాక్స్ నడుస్తున్నాయని బిసిసిఐ సోర్స్  చెప్పాడు. గవర్నమెంట్ పర్మిషన్ వస్తేనే మ్యాచ్‌ల కోసం స్పెషల్ విండో క్రియేట్ చేస్తామని బిసిసిఐ స్పష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ముస్తాఫిజుర్ రెహమాన్ ఇష్యూ.. రెండు దేశాల మధ్య క్రికెట్ వివాదం
ఈ ఇయర్ ఆరంభంలో ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య బిగ్ డిస్ప్యూట్ నడిచింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరిగిన టైమ్ లో 2026 ఐపీఎల్ ఆక్షన్ లో కేకేఆర్ 9.20 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని బిసిసిఐ ఆదేశించింది. ఈ డెసిషన్ తో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) తీవ్రంగా రియాక్ట్ అయింది. సెక్యూరిటీ ఇష్యూస్ సాకుగా చూపిస్తూ 2026 టి20 వరల్డ్ కప్ కోసం ఇండియాకి తమ టీమ్ ని పంపకూడదని బిసిబి డిసైడ్ అయింది. తమ మ్యాచులను ఇండియా బయటకు మార్చాలని ఐసీసీని కోరినా ఆ రిక్వెస్ట్ రిజెక్ట్ అయింది.

సంబంధాలు నార్మల్ కి రావడం.. బిసిబి ఈమెయిల్ లో స్పెషల్ రిక్వెస్ట్
ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్‌తో బిసిసిఐ కి రిలేషన్స్ బెటర్ అయ్యాయని బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నెలలో అప్పటి బిసిబి ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం బుల్బుల్ లీడర్‌షిప్ లో జరిగిన మీటింగ్ లో ఇండియా టూర్ అంశాలు డిస్కస్ చేశారు. సెప్టెంబర్‌లో ఇండియన్ టీమ్ బంగ్లాదేశ్ టూర్ వెళ్లడం, బంగ్లాదేశ్ ఉమెన్స్ టీమ్ ఇండియాకి రావడం లాంటి మ్యూచువల్ ఆఫర్ల గురించి బిసిసిఐకి ఈమెయిల్ పంపినట్లు బిసిబి తెలిపింది.

గవర్నమెంట్ క్లియరెన్స్ తో సిరీస్ విండో క్రియేషన్
కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే మ్యాచ్ షెడ్యూల్‌ను అనౌన్స్ చేయడానికి బిసిసిఐ ప్లాన్ చేస్తోంది. పొరుగు దేశంతో క్రికెట్ సంబంధాలను మళ్లీ పునరుద్ధరించడానికి రెండు బోర్డులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సెప్టెంబర్ లో జరగబోయే ఈ సిరీస్ పై గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
West Indies Historic Record Chase: 250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
IND VS WI 2nd T20 Updates: స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget