అన్వేషించండి

Kane Williamson Retirement News: షాకింగ్.. టెస్ట్ సిరీస్ మధ్యలోనే కివీస్ లెజెండ్ షాకింగ్ రిటైర్మెంట్.. ప‌ది వేల ప‌రుగుల‌కు అతి చేరువ‌లో!

న్యూజిలాండ్ రన్ మెషిన్ కేన్ విలియమ్సన్ ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ జరుగుతుండగానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Kane Williamson Retires From All Formats Of Cricket: వరల్డ్ క్రికెట్‌లో ఒక అద్భుతమైన శకం ముగిసింది. మోడర్న్ క్రికెట్ 'ఫాబ్ ఫోర్' (విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్) లో ఒకడైన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ శుక్రవారం షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్ నడుస్తుండగానే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ సడన్ రిటైర్మెంట్ డెసిషన్ తో వచ్చే వారం బుధవారం నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు. లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో 0, 18 రన్స్ స్కోర్ చేసిన విలియమ్సన్, అదే తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 115 రన్స్ తేడాతో ఓడిపోయింది.

 

కివీస్ క్రికెట్ హిస్టరీలోనే టాప్ రన్ గెట్టర్..
16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 35 ఏళ్ల కేన్ విలియమ్సన్ ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. 2010 లో అంతర్జాతీయ క్రికెట్‌లో డెబ్యూ చేసిన అతను, న్యూజిలాండ్ తరఫున ఆల్ టైమ్ హైయెస్ట్ రన్ స్కోరర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మొత్తం 19,346 రన్స్ చేయగా, అందులో టెస్ట్ ఫార్మాట్‌లోనే అత్యధికంగా 9,515 రన్స్ ఉన్నాయి. తన కెరీర్‌లో మొత్తం 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు సాధించాడు. ప‌ది వేల ప‌రుగుల‌కు కేవ‌లం 485 ప‌రుగుల దూరంలో ఉండ‌గానే ఈ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నాడు. కివీస్ తరఫున టి20 ల్లో 2,575 రన్స్ చేసి సెకండ్ హైయెస్ట్ రన్ గెట్టర్‌గా నిలిచిన విలియమ్సన్, గత ఏడాది నవంబర్‌లోనే ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం విలియమ్సన్ ప్లేస్‌లోకి ఎవరిని తీసుకోవాలో కివీస్ బోర్డు ఇంకా తేల్చుకోలేదు.

Read Also: Rohit Sharma, Virat Kohli: రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. టీమిండియా సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!

కెప్టెన్‌గా గోల్డెన్ పీరియడ్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్..
కేన్ విలియమ్సన్ కేవలం గొప్ప బ్యాటర్ మాత్రమే కాదు, మైదానంలో అతని కూల్ లీడర్‌షిప్ స్టైల్, హుందాతనానికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. 2016 నుంచి 2024 వరకు న్యూజిలాండ్ జట్టును మూడు ఫార్మాట్లలో విజయవంతంగా నడిపించాడు. అతని కెప్టెన్సీలోనే కివీస్ టీమ్ ఒక గోల్డెన్ పీరియడ్‌ను చూసింది. రెండు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్, మూడుసార్లు సెమీఫైనల్స్ చేరడమే కాకుండా, 2021 లో జరిగిన మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ట్రోఫీని ఇండియాపై గెలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు.

కోచ్ రాబ్ వాల్టర్ ఎమోషనల్ ట్రిబ్యూట్..
విలియమ్సన్ రిటైర్మెంట్‌పై బ్లాక్‌క్యాప్స్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. కేన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఒక గొప్ప ప్రివిలేజ్ అని, అతనిపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పాడు. అతని రికార్డులు, బ్యాటింగ్ స్కిల్స్ గురించి అందరికీ తెలుసని, కానీ ఈ జట్టుకు అతను ఒక పర్సన్‌గా ఏం ఇచ్చాడనేదే అతని అసలైన లెగసీ అని కొనియాడాడు. కేన్ ఎప్పుడూ తనకంటే టీమ్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడని, అతను తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రశాంతంగా ఉన్నందుకు హ్యాపీగా ఉందని స్పష్టం చేశాడు. విలియమ్సన్ ఒక వండర్ ఫుల్ లీడర్, క్రికెట్ గేమ్‌కు ఒక గ్రేట్ అంబాసిడర్ అని ప్రశంసించాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Rahane Struggle Days: రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget