అన్వేషించండి

Rahane Struggle Days: రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!

ఇండియన్ టీమ్ లోకి వచ్చాక టెస్ట్ డెబ్యూ కోసం రెండేళ్లపాటు ట్వెల్త్ మ్యాన్ గా వాటర్ బాటిళ్లు మోసిన రోజులను అజింక్యా రహానే గుర్తుచేసుకున్నాడు.

Ajinkya Rahane Tough Waiting Phase in Team India:  ఇండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ అజింక్యా రహానే తన సుదీర్ఘ కేరియర్ లో ఎదుర్కొన్న మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ గురించి సన్సేషనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు. 2011 లో వైట్ బాల్ ఫార్మాట్ లో డెబ్యూ చేసినప్పటికీ, తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి రెండేళ్లపాటు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. టీమ్ తో కలసి ప్రయాణించినా మ్యాచ్ ఆడకుండా రెండేళ్లపాటు ట్వెల్త్ మ్యాన్ గా బెంచ్ కే పరిమితమవ్వడం చాలా ఫ్రస్ట్రేషన్ ఇచ్చినట్లు తెలిపాడు. ఎట్టకేలకు 2013 లో ఆస్ట్రేలియాపై రహానే టెస్ట్ డెబ్యూ చేశాడు.

20 మ్యాచ్ ల నిరీక్షణ.. ట్వెల్త్ మ్యాన్ గా క్రూషియల్ లెసన్స్
తన యూట్యూబ్ ఛానెల్ లో రహానే మాట్లాడుతూ "2011 లో టీమ్ లోకి వచ్చాక టెస్ట్ డెబ్యూ కోసం 20 మ్యాచ్ లు ఆగాల్సి వచ్చింది. ఆ రెండేళ్లు ట్వెల్త్ మ్యాన్ గానే ఉన్నా. అది చాలా ఛాలెంజింగ్ ఫేజ్ అయినా చాలా విషయాలు నేర్చుకున్నా. సింపథీ కోరుకోవడం లేదా నన్ను నేను బెటర్ చేసుకోవడం అనే టూ ఆప్షన్స్ నా ముందు ఉండేవి. వాటర్ బాటిళ్లు అందిస్తూ ప్లేయర్లకు హెల్ప్ చేయడం తప్పు కాదు, దాన్ని పాజిటివ్ గా తీసుకున్నా. మ్యాచ్ లను గమనించడం వల్ల నా మైండ్ సెట్, ఆటిట్యూడ్ ఛేంజ్ అయ్యాయి" అని వివరించాడు.

ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణం.. పేషన్స్ నేర్పిన జీవితం
స్టార్ట్ లో తనకి అంత పేషన్స్ ఉండేది కాదని, టైమ్ తో పాటు ఎక్స్‌పీరియన్స్ పెరిగాక అది డెవలప్ అయిందని రహానే తెలిపాడు. "ముంబై లోకల్ ట్రైన్లలో ట్రావెల్ చేయడం చాలా ఛాలెంజింగ్. నాలోని ఓపిక అక్కడి నుంచే స్టార్ట్ అయింది. డొమెస్టిక్ క్రికెట్ లో కంటిన్యూయస్ గా రన్స్ కొడుతున్నప్పుడు ఇండియా టీమ్ కి సెలెక్ట్ అవ్వాలని ఎవరికైనా అనిపిస్తుంది. నాకూ అలాగే అనిపించింది. కానీ సీనియర్ ప్లేయర్లతో మాట్లాడాక జరగాల్సింది టైమ్ వచ్చినప్పుడే జరుగుతుందని గ్రహించా. లాంగ్ టైమ్ ఆడాలంటే పేషన్స్ చాలా క్రూషియల్" అని చెప్పాడు.

సీనియర్ల సలహాలు.. ఇండియా తరఫున సుదీర్ఘ ప్రయాణం
తన కంట్రోల్ లో ఉన్న డొమెస్టిక్ పర్ఫార్మన్స్ పైనే ఫోకస్ పెట్టి పేషన్స్ తో వెయిట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ లెవల్ లో చాలా ఏళ్లు సక్సెస్ ఫుల్ గా ఆడగలిగానని మాజీ క్రికెటర్ తెలిపాడు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hardik Injury Crisis: ఐదు నెలల్లో మూడుసార్లు గాయాల పాలు.. హార్దిక్ వరల్డ్ కప్ ఆశలపై నీలినీడలు, ఫిట్‌నెస్ సాధించకపోతే పెను ముప్పంటూ మాజీ ట్రైనర్ల హెచ్చరిక
ఐదు నెలల్లో మూడుసార్లు గాయాల పాలు.. హార్దిక్ వరల్డ్ కప్ ఆశలపై నీలినీడలు, ఫిట్‌నెస్ సాధించకపోతే పెను ముప్పంటూ మాజీ ట్రైనర్ల హెచ్చరిక
Masterclass Secret Revealed: ఇంట్లోనే రెండు గంటల క్లాస్ తో మారిపోయిన ఆట.. శ్రేయస్ మెరుపు శతకం వెనుక మాజీ కోచ్ మంత్రం, 67 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర
ఇంట్లోనే రెండు గంటల క్లాస్ తో మారిపోయిన ఆట.. శ్రేయస్ మెరుపు శతకం వెనుక మాజీ కోచ్ మంత్రం, 67 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Bhuvi Return Debate: ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్
ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్, షమీ సిరాజ్‌లను పక్కనబెట్టడంపై తీవ్ర అసహనం
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget