అన్వేషించండి

IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?

ప్రాక్టీస్ సెషన్ లో కుడిచేతి వేలికి గాయం కావడంతో లంక ఎలెవన్ తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే నుంచి శుభ్‌మన్ గిల్ తప్పుకున్నాడు.

Injured Shubman Gill  Misses Warm Up:  ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో రైట్ రింగ్ ఫింగర్ కి గాయం కావడం వల్ల శ్రీలంక ఎలెవన్ తో జరుగుతున్న త్రీ-డే వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే ఆటకు దూరమయ్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కాబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ముందస్తు జాగ్రత్తగా టీమ్ మేనేజ్‌మెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. గిల్ ఆబ్సెన్స్ లో కెఎల్ రాహుల్ టీమ్ ని లీడ్ చేస్తూ టాస్ కి వచ్చాడు. టాస్ గెలిచిన శ్రీలంక ఎలెవన్ ఫస్ట్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది.

బిసిసిఐ హెల్త్ అప్‌డేట్.. కెఎల్ రాహుల్ కెప్టెన్సీ
"ప్రాక్టీస్ టైమ్ లో శుభ్‌మన్ గిల్ కుడిచేతి వేలికి తీవ్ర గాయమైంది. ప్రికాషన్ లో భాగంగా అతడు వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే ఆటకు దూరం కానున్నాడు. బిసిసిఐ మెడికల్ టీమ్ అతని గాయాన్ని మానిటర్ చేస్తోంది. గిల్ ప్లేస్ లో కెఎల్ రాహుల్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తాడు" అని బిసిసిఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోర్-డేస్ నుంచి త్రీ-డేస్ కి తగ్గించిన ఈ వార్మప్ మ్యాచ్ శ్రీలంక స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ కి అలవాటు పడటానికి ఇండియన్ టీమ్ కి క్రూషియల్ గా మారింది.

కొత్త కోచ్‌గా సుభదీప్ ఘోష్.. బుమ్రా ప్లేస్ లో నబీ
ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్‌లు వెళ్లపోవడంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సుభదీప్ ఘోష్ కి ఫీల్డింగ్ కోచ్ గా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. మరోవైపు కాలి గాయం నుంచి సాయి సుదర్శన్ బెంగళూరు సీఓఈ లో రికవరీ అవుతున్నాడు. మోకాలి గాయంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ సిరీస్ నుంచి అవుట్ అయ్యాడు. బుమ్రా ప్లేస్ లో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీకి నేషనల్ టీమ్ నుంచి పిలుపు వచ్చింది.

డబ్ల్యూటీసీ పాయింట్ల రేసు.. లంక లెఫ్ట్ హాండ్ బ్యాటర్లకు జైన్ చెక్
శ్రీలంక టీమ్ లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను అడ్డుకోవడానికి ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ ను స్క్వాడ్ లోకి తీసుకున్నారు. ప్రెజెంట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్ లో 5వ ప్లేస్ లో ఉన్న ఇండియా ఫైనల్ రేసులో నిలవాలంటే లంక సిరీస్ లో గ్రేట్ పర్ఫార్మన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
MSD Rahane Secrets: ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget