అన్వేషించండి

IND Vs ENG 3rd T20I Toss: రూటు మార్చిన ఇంగ్లండ్ - ఈసారి బ్యాటింగ్ వైపు - టీమిండియాలో నాలుగు మార్పులు!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నా ఫలితం నెగిటివ్‌గా రావడంతో ఇంగ్లండ్ ఈసారి బ్యాటింగ్ వైపు మొగ్గు చూపింది. ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చేసింది. మాథ్యూ పార్కిన్సన్, శామ్ కరన్ స్థానంలో రీస్ టాప్లే, ఫిల్ సాల్ట్ ఆడనున్నారు.

మరోవైపు టీమిండియా ఏకంగా నాలుగు మార్పులు చేసింది. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా స్థానంలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చారు.

ఇంగ్లండ్ తుదిజట్టు
జేసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లే, రిచర్డ్ గ్లీసన్, రీస్ టాప్లే

టీమిండియా తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 Full List Of Awards: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే.. వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట- పూర్తి జాబితా ఇదే
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే.. వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట- పూర్తి జాబితా ఇదే
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Champs RCB: ఆర్సీబీ అద‌ర‌హో.. వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్ గా నిలిచిన పాటిదార్ సేన‌.. దిగ్గ‌జ టీమ్ ల స‌ర‌స‌న ఆర్సీబీ
ఆర్సీబీ అద‌ర‌హో.. వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్ గా నిలిచిన పాటిదార్ సేన‌.. దిగ్గ‌జ టీమ్ ల స‌ర‌స‌న ఆర్సీబీ
IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ మీద ఆర్సీబీ ఘన విజయం, ఈ సాలా కప్ నమ్దే
IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ మీద ఆర్సీబీ ఘన విజయం, ఈ సాలా కప్ నమ్దే

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Priyanka Chopra: స్విమ్‌సూట్‌లో గ్లోబల్ స్టార్... మహేష్ 'వారణాసి' బ్రేక్‌లో ప్రియాంక చోప్రా ఏం చేసిందో చూశారా?
స్విమ్‌సూట్‌లో గ్లోబల్ స్టార్... మహేష్ 'వారణాసి' బ్రేక్‌లో ప్రియాంక చోప్రా ఏం చేసిందో చూశారా?
Embed widget