Ugadi Astrological Prediction: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ రాశుల వారీగా ఫలితాలు, అశ్విని నుంచి రేవతి వరకూ కందాయఫలాలకు సంబంధించిన కథనాల్లో మీ నక్షత్రం, మీ రాశి ఆధారంగా ఫలితాలు తెలుసుకోవచ్చు
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాశిఫలితాలు, కందాయ ఫలాలు
1. మేషరాశివారికి ధనం-కుటుంబకారకుడైన గురుడు 12 వఇంట, రాజ్యాధిపతి అయిన శని దశమంలోనూ, రాహుకేతువులు జన్మం, సప్తమంలోనూ ఉన్నందున ఈ ఏడాదంతా మిశ్రమ ఫలితాలుంటాయి. పూర్తిఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
2. శుభకృత్ నామసంవత్సరంలో వృషభరాశివారికి అధ్భుతంగా ఉంది. ఈ ఏడాది వీరిపై గురుబలం అధికంగా ఉండడంతో అన్నంటిలోనూ పైచేయి సాధిస్తారు. పూర్తి ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి
3. శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మిథున రాశి వారికి అష్టమశని నడుస్తున్నప్పటికీ అంతగా హానిచేయడు. పెద్దహోదాగల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
4. కర్కాటక రాశి వారికి గురుడు మీనరాశిలో ఉండటం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. శని సప్తమంలో, రాహుకేతువులు 10,4 స్థానాల్లో ఉండటం వల్ల ఈ ఉగాది నుంచి మీకు అంతా శుభసమయమే. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయగలరు.
5. సింహరాశివారికి గురుడు అష్టమంలో, రాహువు భాగ్య స్థానంలో, శని ఆరవ స్థానంలో ఉండటం వల్ల శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. పట్టుదలతో శ్రమిస్తేనే విజయం సాధిస్తారు. పూర్తి డీటెల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
6. కన్యారాశి వారికి గురుడు సప్తమంలో, శని ఐదవ స్థానంలో, రాహువు అష్టమంలో ఉండటం వల్ల గడిచిన ఏడాది కన్నా ఈ ఏడాది శుభఫలితాలున్నాయి. ఇంకా ఈ రాశివారికి ఈ ఏడాది ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి
7. తులారాశివారికి గురుడు ఆరవ స్థానంలో, రాహు కేతువులు సప్తమం, జన్మంలోనూ, శని నాలుగో స్థానంలోనూ ఉన్నందున ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి. ఇంకా ఈ ఏడాది తులారాశివారికి ఎలా ఉందంటే...
8. వృశ్చికరాశివారికి ...ధనం, కుటుంబ కారకుడైన గురుడు 5వ స్థానంలో, శని మూడో స్థానంలో, రాహు కేతువులు6, 12 స్థానాల్లో ఉండటంతో ఈ సంవత్సరం మిగిలిన రాశులవారికన్నా ఈ రాశివారికి బాగా కలిసొస్తుంది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
9. ధనస్సు రాశివారికి గురుడు చతుర్థంలో, శని ధనస్థానంలో , రాహుకేతువులు 5,11 స్థానాల్లో ఉన్నందున గతేడాది కన్నా పరిస్థితులు అనకూలంగా ఉంటాయి. ఏఏ విషయాలు అనుకూలమో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
10. మకరరాశి వారికి ధనం, సంపద, కుటుంబ కారకుడైన గురుడు తృతీయంలో, లగ్నాధిపతి అయిన శని జన్మంలో , రాహు కేతువులు 4,10 స్థానాల్లో ఉండటం వల్ల ఏ పని చేసినా కలసిరాదు. కానీ మనోబలంతో అభీష్టాలు సిద్ధిస్తాయి. ఇంకా ఈ ఏడాది ఎలా ఉందంటే...
11. కుంభరాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ అంత ఇబ్బందిపెట్టదు. గతేడాదికన్నా చాలా బావుంటుంది. ఇంకా ఈ ఏడాది ఈ రాశివారికి ఎలా ఉందంటే...
12. మీన రాశివారికి ధనం,సంపదకు కారకుడైన గురుడు జన్మరాశిలో ఉన్నాడు. వ్యయాధిపతి శని 11 వ స్థానంలో , రాహు-కేతువులు 2,4 స్థానాల్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలున్నాయి. పూర్తిఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి
13. మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలం చూసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి...