News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sri Subhakrit Nama Samvatsaram: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మహర్థశ పడుతుంది, ఆ ఒక్క విషయంలో తప్ప

ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

FOLLOW US: 
Share:

శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో వృషభరాశి ఫలితాలు

శుభకృత్ నామసంవత్సరంలో వృషభరాశివారికి అధ్భుతంగా ఉంది. ఈ ఏడాది వీరిపై గురుబలం అధికంగా ఉండడంతో అన్నంటిలోనూ పైచేయి సాధిస్తారు. అదృష్టం మీకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, శత్రువులపై విజయం సాధిస్తారు. దైవనానుగ్రహం మీపై ఉంటుంది. ఇంకా చెప్పాలంటే

  • అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు
  • కేతువు శుభస్థానంలో ఉండడంతో ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని, కార్యనిర్వహణా సామర్థ్యాన్ని ఇస్తాడు
  • ఉద్యోగ పరంగా శ్రమకు తగిన గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది
  • స్థిరాస్తులు,నూతన వాహనాలు కొనుగోలు చేసేందుకు మీకు మంచి సమయం
  • అప్పుల బాధలు తీరుతాయి, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
  • కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
  • సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు
  • అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
  • కొన్ని ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు.
  • మార్కెట్ రంగంలో ఉన్నవారు టార్గెట్ లు అధిగమిస్తారు.
  • వ్యాపారులకు ఉగాది నుంచి మొదటి ఆరు నెలల కన్నా తర్వాత ఆరునెలలు బావుంటుంది
  • విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది
  • ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది, ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
  • వాహనం నడిపేటపుడు జాగ్రత్తగా ఉండండి.  అసాంఘిక కార్యకలాపాలకూ దూరంగా ఉండండి
  • దశమంలో శనివల్ల మానసిక ఒత్తిడి అధికంగా, మనశ్సాంతి తక్కువగా ఉంటుంది
  • 12 లో రాహువు ఉండడం వల్ల  ఖర్చులు పెరుగుతాయి, స్థలమార్పులు, గృహమార్పులు ఉంటాయి
  • కొన్నిసార్లు అనాలోచిత నిర్ణయాల వల్ల తప్పటడుగు వేసే అవకాశం ఉంది, దుష్టులను మంచివారు అనుకుని భ్రమపడతారు, అయితే వారినుంచి నష్టం జరిగేలోగా కోలుకుంటారు
  • కొన్ని విషయాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నితీసుకోకుండా పెద్దల సలహా పాటించండి.
  • పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉండవు కానీ అప్పుడప్పుడు కొంచెం నలతగా ఉంటుంది
  • జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా అన్యోన్యత ఉంటుంది
  • విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది..జాగ్రత్త                                                                                                                                                                                                                                                   

నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

Also Read:  ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 

Published at : 28 Mar 2022 07:12 AM (IST) Tags: subhakruth nama samvatsara 2022 sri shubhakruth nama samvatsara ugadi rasi phalalu sri shubhakruth nama samvatsara ugad panchangam 2022-2023 ugadi Horoscope 2022-2023 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces

ఇవి కూడా చూడండి

Chanakya Niti In Telugu: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!

Chanakya Niti In Telugu: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!

Different Tip to Celebrate Christmas 2023: క్రిస్టియన్స్ మాత్రమే కాదు క్రిస్మస్ కి మీరూ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు!

Different Tip to Celebrate Christmas 2023: క్రిస్టియన్స్ మాత్రమే కాదు క్రిస్మస్ కి మీరూ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు!

Astrology: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!

Astrology: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!

Daily Horoscope Today Dec 6, 2023 : ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది, డిసెంబరు 6 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 6, 2023 :  ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది, డిసెంబరు 6 రాశిఫలాలు

Astrology: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!

Astrology: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!

టాప్ స్టోరీస్

CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

CM  Revanth  :  మాట నిలబెట్టుకున్న రేవంత్ -  దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్

Websites Blocked: పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట భారీ మోసం, 100 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం

Websites Blocked: పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట భారీ మోసం, 100 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం

Who Is Telangana Opposition Leader: తెలంగాణలో ప్రతిపక్ష నేత ఎవరు? కేటీఆర్, హరీష్ కాదు, అనూహ్యంగా కొత్త పేరు!

Who Is Telangana Opposition Leader: తెలంగాణలో ప్రతిపక్ష నేత ఎవరు? కేటీఆర్, హరీష్ కాదు, అనూహ్యంగా కొత్త పేరు!
×