అన్వేషించండి

Sri Subhakrit Nama Samvatsaram: 2022-2023లో ఈ రాశివారు ఆ ఒక్కటీ తప్ప అన్ని విషయాల్లోనూ మహారాజులే

ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో ధనస్సు రాశి ఫలితాలు

ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆదాయం : 2, వ్యయం : 8, రాజ్యపూజ్యం : 5, అవమానం : 1

శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ధనస్సు రాశివారికి గురుడు చతుర్థంలో, శని ధనస్థానంలో , రాహుకేతువులు 5,11 స్థానాల్లో ఉన్నందున గతేడాది కన్నా పరిస్థితులు అనకూలంగా ఉంటాయి. ఏపని చేసినా సక్సెస్ అవుతారు. ఇంటా-బయటా గౌరవం పొందుతారు. ఇంకా ఈ రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉందంటే...

  • గతేడాది నుంచి పెండింగ్ లో పడిన పనులు ఈ ఏడాది సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసేస్తారు
  • ఆదాయం తక్కువ...ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం అస్సలు ఉండవు..
  • కొత్త ప్రణాళికలు రచించి వాటిని అమలు చేసి సక్సెస్ అవుతారు
  • తమ చాతుర్యంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు
  • ఇంట్లో శుభాకార్యాలు నిర్వహించే సూచనలున్నాయి
  • కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి, కాంట్రాక్టులు చేసేవారికి అంతా అనుకూల సమయం, ఉమ్మడి వ్యాపారాలు అనుకూలించవు
  • కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు
  • స్థిరాస్తుల్లో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల అధికంగా లాభపడతారు
  • కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి
  • దైవబలంతో ఆపదలు తొలగిపోతాయి
  • ఉద్యోగుల తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు
  • కేతువు లాభ స్థానంలో ఉండటం వల్ల స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి
  • గురు, శని వల్ల చిన్న చిన్న విఘ్నాలు ఎదురైనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దు
  • విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మంచి ఫలితాలు సాధిస్తారు
  • అవివాహితులకు పెళ్లిజరిగే సూచనలున్నాయి
  • న్యాయ, వైద్య రంగాల్లో ఉన్నవారికి ఆదాయాభివృద్ధి ఉంటుంది
  • ఏదైనా వ్యవహారంపై ముందు అడుగు వేసేందుకు భయపడతారు
  • మీ ఓర్పు, మీ మౌనమే మీకు శ్రీరామరక్ష..మీరు అనుసరించే న్యాయం మీకు సహకరిస్తుంది
  • అనారోగ్య సమస్యల గురించి ఎక్కువ ఆలోచించడం తగ్గించి...ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, ఒత్తిడిని తగ్గించుకోండి
  • రక్తసంబంధీకులతో వివాదాలుంటాయి
  • సోదరుల మధ్య ఆస్తి వ్యవహారాలు ప్రస్తావనకు వస్తాయి, ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు
  • స్త్రీ మూలకంగా ధనలాభం ఉంటుంది

ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న చిన్న సమస్యలు మినహా ఈ ఏడాది ధనస్సు రాశివారికి అన్నివిధాలుగా శుభసమయమే....

నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

Also Read:  2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు

Also Read:  శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget