News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sri Subhakrit Nama Samvatsaram: 2022-2023 లో చిన్న చిన్న ఆటంకాలు మినహా ఏడాదంతా ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

FOLLOW US: 
Share:

శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో కర్కాటక రాశి  ఫలితాలు

కర్కాటరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2

శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు మీనరాశిలో ఉండటం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. శని సప్తమంలో, రాహుకేతువులు 10,4 స్థానాల్లో ఉండటం వల్ల ఈ ఉగాది నుంచి మీకు అంతా శుభసమయమే. రాజకీయంగా, సాంఘికంగా , ఇంటా-బయటా గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇంకా 2022-2023లో ఎలా ఉందంటే....

 • భాగ్య స్థానంలో గురు, రాజ్య స్థానంలో రాహువు వల్ల విశేష లాభాలున్నాయి
 • స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఆనందంగా ఉంటారు
 • శని, కేతువు వల్ల మధ్యమధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి, తలపెట్టిన పనులు పూర్తి చేసేందుకు కష్టపడాలి
 • మొండిబాకీలు అతి కష్టంమీద వసూలవుతాయి, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి
 • సన్నిహితుల సలహాలు, సూచనలు పాటిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది
 • సంతానం విషయంలో సంతోషంగా ఉంటారు, అవివాహితులకు వివాహయోగం
 • వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి
 • ఆరోగ్య సమస్యలు వెంటాడినా వైద్యసేవలతో కుదుటపడతారు
 • నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది, అధికారులకు పదోన్నతి ఉంటుంది, విద్యార్థులు పోటీపరీక్షల్లో సక్సెస్ అవుతారు
 • ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉద్యోగం మారే అవకాశం ఉంది
 • వ్యవసాయం, తోటల రంగాల వారికి గిట్టుబాటు ధర విషయంలో సంతృప్తి ఉండదు. పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది.
 • వ్యాపారం బాగాసాగుతున్నా వారిలో సంతృప్తి ఉండదు, భాగస్వామ్య వ్యాపారాలు అస్సలు కలిసిరావు
 • ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతా
 • పుణ్యకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
 • అప్పుడప్పుడు కుటుంబంలో చికాకులు ఉన్నప్పటికీ అవన్నీ త్వరలోనే సమసిపోతాయి
 • ఈ రాశి పురుషులు...స్త్రీల వల్ల లాభపడతారు
 • మీ తెలివితేటలకు గురుబలం తోడవటం వల్ల ఈ ఏడాది మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది

నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 

Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

Also Read: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మహర్థశ పడుతుంది, ఆ ఒక్క విషయంలో తప్ప

Published at : 28 Mar 2022 01:36 PM (IST) Tags: subhakruth nama samvatsara 2022 sri shubhakruth nama samvatsara ugadi rasi phalalu sri shubhakruth nama samvatsara ugad panchangam 2022-2023 ugadi Horoscope 2022-2023 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces

ఇవి కూడా చూడండి

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం

Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం

Vizag tycoon junction politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !

Vizag tycoon junction politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !

Spirit Movie : ప్రభాస్ 'స్పిరిట్'లో ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రి? ఇదిగో క్లారిటీ!

Spirit Movie : ప్రభాస్ 'స్పిరిట్'లో ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రి? ఇదిగో క్లారిటీ!

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రలో బ్రహ్మణీ, దేవాన్ష్‌, మోక్షజ్ఞ

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రలో బ్రహ్మణీ, దేవాన్ష్‌, మోక్షజ్ఞ