అన్వేషించండి

Sri Subhakrit Nama Samvatsaram: 2022-2023 ఈ రాశివారికి ఏలినాటిశని ప్రభావంతో అంతా పరీక్షా కాలమే, అదొక్కటే ఉపశమనం

ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో మకరరాశి రాశి ఫలితాలు

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం : 5, వ్యయం : 2, రాజ్యపూజ్యం : 2, అవమానం : 4

శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మకరరాశి వారికి ధనం, సంపద, కుటుంబ కారకుడైన గురుడు తృతీయంలో, లగ్నాధిపతి అయిన శని జన్మంలో , రాహు కేతువులు 4,10 స్థానాల్లో ఉండటం వల్ల ఏ పని చేసినా కలసిరాదు. కానీ మనోబలంతో అభీష్టాలు సిద్ధిస్తాయి. ఇంకా ఈ ఏడాది ఎలా ఉందంటే...

  • ఈ ఏడాది ఆదాయం గతంలోకన్నా ఉత్తమంగా ఉంటుంది.స్థిరాస్తులు వృద్ధి చేస్తారు.
  • ధనవ్యయం లేకుండా ఏపనీ పూర్తిచేయలేరు
  • రావాల్సిన బాకీలు వసూలు కావడం అతి కష్టం
  • ఇంట్లో మనశ్సాంతి ఉండదు,అకారణంగా మాటలు పడటం, అనారోగ్యం
  • మొదటి ఆరునెలలు కన్నా... తర్వాతి ఆరు నెలల్లో కాస్త ఉపశమనం ఉంటుంది
  • ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కానీ చాలా అడ్డంకులను అధిగమించాలి
  • దొంగల భయం ఉండొచ్చు, ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి
  • శని జన్మంలో ఉన్నందున తృతీయంలో ఉన్న గురుడు కూడా మంచి ఫలితాలను ఇవ్వలేడు
  • ప్రతివిషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, మనోధైర్యంతో వ్యవహరించాలి
  • కోర్టు వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి, ఎవరికీ హామీలివ్వకండి
  • ఎంతో ఓర్పు, సహనం ఉన్నప్పటికీ అపనిందలు తప్పవు
  • మీ మంచితనం కాపాడుతుంది. ధర్మబుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి
  • ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి
  • వ్యాపారంలో జాగ్రత్త వహించాలి
  • తగిన ప్రణాళికతో ముందుకెళితే విద్యార్థులు సాధిస్తారువ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది
  • పంట దిగుబడి, గిట్టుబాటు ధర లభిస్తాయి
  • వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి, నూతన వ్యాపారాలు కలసిరావు, హోల్ సేల్ వ్యాపారులు, స్టాక్ మార్కెట్ వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి
  • ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది

మొత్తంమీద  ఈ రాశివారికి ఈ ఏడాదంతా పరీక్షాకాలమే అన్నట్టుంటుంది. గ్రహబలం అస్సలు లేకపోవడంతో దైవబలం, మనోబలంతో ముందుకు సాగాలి....

నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

Also Read:  2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు

Also Read:  శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
Embed widget