అన్వేషించండి

Bogi 2024 Wishes : భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేండి!

Bogi 2024 Wishes: మీ బంధుమిత్రులకు ఈ కోట్స్‌తో భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి..

Bhogi Wishes in Telugu 2024: తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ వచ్చేసింది. జనవరి 14 ఆదివారం భోగితో మొదలయ్యే ఈ పండుగ సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటూ నాలుగు రోజుల పాటూ సందడిగా సాగుతుంది. భోగిమంటల రూపంలో పాత వస్తువులను వదిలించేసుకున్నట్టే..ఉత్తరాయణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ మనలో చెడును మసి చేసి మంచి పెంచుకోవడమే భోగి మంటల వెనుకున్న ఆంతర్యం. భోగి సందర్భంగా మీ బంధుమిత్రులను శుభాకాంక్షలు చెప్పేయండిలా...

భోగ భాగ్యాల భోగి..సరదాల సంక్రాంతి..కమ్మనైన కనుమ..
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు

కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి
కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి
మీ అందరికీ భోగి శుభాకాంక్షలు

మీ చీడను తొలగించి..జీవింలో కొత్త వెలుగులు నింపాలని 
భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆశిస్తూ.. 
అందరికీ.. భోగి పండగ శుభాకాంక్షలు!

Also Read: శనివారం ఈ రాశులవారికి ఆనందం, ఆదాయం - జనవరి 13 రాశిఫలాలు

ఈ భోగి మీకు సకల భాగ్యాలను అందించాలని ఆ దేవుడిని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు భోగి శుభాకాంక్షలు.

మీలోని చెడును, వ్యసనాలను భోగి మంటల్లో వేసేయండి
జీవితంలోకి కొత్త వెలుగులను ఆహ్వానించండి
భోగి పండుగ శుభాకాంక్షలు!

గతానికి వీడ్కోలు పలుకుతూ
రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే
భోగి పండుగ సందర్భంగా
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

పతంగులు ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు... 
ఈ భోగి పండుగ మీ జీవితంలో సరికొత్త ఆనందాలు తేవాలి
హ్యాపీ భోగి 

భోగి మంటల్లో మీ సమస్యలు మసికావాలి
మీ ఇంట భోగభాగ్యాలు రావాలి
 భోగి శుభాకాంక్షలు

Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు!

చెడును దహించే భోగి మంటలు.
భోగాలను అందించే భోగి పండ్లు..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
కీర్తనలు పాడే హరిదాసులు..
సంక్రాంతికి తెచ్చేను సందళ్లు..
సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇళ్లు
భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ భోగి.. భోగభాగ్యాలతోపాటు..
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ..
అందరికీ భోగి శుభాకాంక్షలు.

భోగి మంటల వెచ్చని వెలుగులు..రంగవల్లుల్లో గొబ్బిళ్లు..
కొత్త బియ్యపు పొంగళ్లు..అందరి మది ఆనందంతో పరవళ్లు..
పెద్ద పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు

Also Read: మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను - సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేసే గొబ్బిళ్ల పాటలివే!

తెలుగుదనానికి తలమానికంగా నిలిచే ప్రతి ఇల్లు..
కుటుంబాలను దగ్గరకి చేర్చే మూడు రోజులు.. 
మీ జీవితాల్లో మరిన్ని మధురానుభూతులు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు.

నింగిని తాకే పతంగులు..ఆనందాన్ని పెంచే కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..సంక్రాంతి మూడు దినాలు..
చూడతరమా పల్లె అందాలు
భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు

కొత్త అల్లుళ్లకు స్వాగతం పలికే తోరణాలు
ధాన్యపు రాసులతో నిండిన గోదాములు
ముంగిట్లో అందమైన రంగలవల్లులు
చెడును దహించే భోగి మంటలు.
సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇళ్లు
 భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు

Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!

ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి 
మీ కష్టాలన్నీ దహించి వేయాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు 

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే.. మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని.. రవికిరణం
భోగభాగ్యాల భోగి.. సంతోషాల సంక్రాంతి..
సుఖసంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ..
 భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు!

Also Read: సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బిళ్ల సందడెందుకు!

టాప్ హెడ్ లైన్స్

2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
తేనెటీగల వాగిల్ డాన్స్: ప్రకృతి నేర్పే అద్భుత ఆధ్యాత్మిక పాఠం!
తేనెటీగల వాగిల్ డాన్స్: ప్రకృతి నేర్పే అద్భుత ఆధ్యాత్మిక పాఠం!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget