అన్వేషించండి

Pavan Kalyan On Tenth Results : ఫెయిలయిన వాళ్లకి పది గ్రేస్ మార్కులివ్వాలి - ప్రభుత్వానికి పవన్ డిమాండ్

పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఫెయిలయిందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేతకాని తనాన్ని పిల్లల తల్లిదండ్రులపై వేస్తున్నారన్నారు.

Pavan Kalyan On Tenth Results : టెన్త్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఫెయిల్ కావడానికి కారణం ఆ విద్యార్థుల తల్లిదండ్రులేనన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ పెద్దలు మాట్లాడటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వ చేతకాని తనం వల్ల విద్యార్థుల భవిష్యత్ నాశనమైపోయిందని.. పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పిల్లల తల్లిదండ్రులపై నెపం నెట్టేసి చేతకాని తనాన్ని ఇప్పటికి దాచి పెట్టుకోవచ్చు కానీ.. చరిత్ర దాచిపెట్టుకోదని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. 

నాడు-నేడు పేరుతో చేసిందేంటి ?

నాడు, నేడు పేరుతో రంగులేయించి.. ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్పిస్తామనగానే సరిపోదని బోధనా సిబ్బందిని కూడా నియమించాలన్నారు. నాడు నేడు కోసం పదహారు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు కానీ ఒక్క డీఎస్సీ ప్రకటన కూడా ఇవ్వలేదనేది వాస్తవమన్నారు. పటిష్టమైన విద్యా ప్రణాళికలు ఉండాలని.. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకోవాలని అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. 

టీచర్లను వైన్ షాపుల దగ్గర నిలబెట్టిన ఫలితం !

అరకొర ఉన్న ఉపాధ్యాయులను మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబెట్టిన ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మరుగు దొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం ఫోటోలు తీయడం వంటి పనులు అప్పగించి విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశాన్ని దూరం చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 

ఫెయిలయిన వారికి పది గ్రేస్ మార్కులివ్వాలి ! 

రీ వాల్యూయేషన్ కోసం రూ. ఐదు వందలు కట్టాల్సిందేనని ప్రభుత్వం మరో దోపిడీకి తెర తీసిందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేమీ కుదరదని..  రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్,  సప్లిమెంటరీ పరీక్షల ఫీజులు ఏమీ తీసుకోవద్దని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఫెయిలయిన విద్యార్థులకు పది గ్రేస్ మార్కులు ఇవ్వాలని.. విద్యార్థుల మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మీ చేతకాని తనాన్ని పిల్లలపై రుద్దవద్దని ఆయన సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.  

ఏపీలో టెన్త్ ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణతా శాతం రావడంతో వివాదం ప్రారంభయింది., పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
West Bengal Politics: బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
Local Body Elections AP 2026: పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?
పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?
Congress Political Mind Games: గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?
గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Embed widget