అన్వేషించండి
Ramoji Rao Funeral: మీడియా దిగ్గజం రామోజీరావుకు చంద్రబాబు, లోకేశ్, రాజకీయ ప్రముఖులు, ఉద్యోగుల కన్నీటి వీడ్కోలు
Ramoji Rao Funeral: మీడియా మొఘల్ రామోజీరావు అంత్యక్రియలు ఫిలింసిటీ స్మృతి కట్టడం వద్ద పూర్తయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులు కన్నీటితో ఆయనకు వీడ్కోలు పలికారు.
మీడియా దిగ్గజం రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు
1/9

రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమయాత్ర. ఫిలింసిటీ నివాసం నుంచి ఆయన పార్ధీవదేహాన్ని స్మృతి కట్టడం వద్దకు తీసుకెళ్లారు.
2/9

రామోజీరావు అంతిమయాత్రలో రాజకీయ ప్రముఖులు, సంస్థ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Published at : 09 Jun 2024 01:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















