అన్వేషించండి
In Pics: తెలంగాణ భవన్‌లో BRS ఆవిర్భావ వేడుకలు, మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరు
తెలంగాణ భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ తల్లికి పూలమాల వేస్తున్న సీఎం కేసీఆర్
1/8

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ జరిగింది.
2/8

ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
Published at : 27 Apr 2023 01:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















