అన్వేషించండి
In Pics: సీఎం రేవంత్‌ను కలిసిన క్రికెటర్ సిరాజ్ - గవర్నమెంట్ జాబ్, ప్లాట్ ఆఫర్
Mohammed Siraj Photos: టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత పేసర్ సిరాజ్ హైదరాబాద్‌కు వచ్చి.. మంగళవారం (జులై 9న) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి సిరాజ్ ను అభినందించారు.
రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్
1/6

అంతర్జాతీయ క్రికెట్ లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి అభినందించారు.
2/6

టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Published at : 09 Jul 2024 06:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















