బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఆక్సిజన్ జనరేటర్‌ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
ఈ ఆక్సిజన్ జనరేటర్ వీఎస్ఏ ఆధునిక సాంకేతికతతో అమెరికాలో పీసీఐ అనే కంపెనీ ద్వారా తయారుచేయడం జరిగిందని బాలయ్య ట్వీట్ చేశారు.
దీని విలువ సూమారు రూ.1.2 కోట్లు, ఇది 95% నాణ్యతతో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ సందర్భంగా దీనిని బహూకరించిన Novartis కంపెనీవారికి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
‘‘Novartis కంపెనీ ద్వారా మన ఆసుపత్రికి సుమారు రూ.3.5 కోట్లు డోనేషన్స్ రూపంలో రావడంలో ఎంతో కృషి చేసిన హాస్పటల్ సీఈవో డా. ప్రభాకర రావుకు అభినందనలు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
Ramadan 2022 Photos: హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
In Pics : తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం కేసీఆర్
TRS Plenary Photos: గులాబీ రంగు అద్దుకున్న హైదరాబాద్- ప్లీనరీతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
In Pics: 3 టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శంకుస్థాపన - భవన ఆకృతుల ఫోటోలు ఇవీ
In Pics: బండి సంజయ్‌కు అస్వస్థత, పాదయాత్రలోనే వైద్య పరీక్షలు - ఫోటోలు
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్